రాష్ట్రంలో వచ్చేనెల నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుముతో చెల్లించేందుకు ఈరోజుతో ముగిస్తుంది. రూ. 3,500ఫైన్ తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్లు డైరెక్టర్ శ్రుతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరారు. కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలసిందే.
ఇది కూడా చదవండి: అయోధ్య రాముడి పాటకు విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో
The post నేటితో ముగియనున్న ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు..!! appeared first on tnewstelugu.com.
