Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

పెళ్లిపై తాప్సీ బోల్డ్ కామెంట్..!!- T News Telugu

TelanganapressBy TelanganapressJuly 18, 2023No Comments

హైదరాబాద్: నార్త్, సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ప్రస్తుతం డంకీ, ఏలియన్ తదితర చిత్రాల్లో నటిస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న తాప్సీ సోమవారం తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయంలో, చాలా మంది నెటిజన్లు తాప్సీని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.

మరికొందరు నెటిజన్లు ‘పెళ్లెప్పుడు చేసుకుంటారు?’ అని ప్రశ్నించారు. తాప్సీ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ‘నేను ఇంకా గర్భవతిని కాదు. కాబట్టి, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ’ అంటూ చాలా బోల్డ్‌గా బదులిచ్చారు.తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.



Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.