మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రహమత్ నగర్ డివిజన్ ఎంజీఎన్ ప్లేగ్రౌండ్‌లో నిర్వహించనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ వివరాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు.
ఈసారి ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ.. ఈ నెల 19న ఆట ప్రారంభమై 23న ఫైనల్ జరుగుతుందని.. క్రికెట్ జట్టుకు క్రికెట్ సామగ్రిని అందించామన్నారు.
The post మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ appeared first on T News Telugu.
