Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

మరో చరిత్ర సృష్టించబోతోన్న ఇస్రో..!! – tnewstelugu.com

TelanganapressBy TelanganapressFebruary 8, 2024No Comments

వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలను తెలియచేస్తుంది.ఇస్రో GSLV-F14/INSAT-3DS మిషన్ ఫిబ్రవరి 17, 2024, శనివారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీహరికోట నుండి ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. GSLV INSAT-3DS వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి మోహరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

GSLV-F14 వివరాలు:
ఇస్రో ప్రకారం, GSLV అనేది మూడు దశల ప్రయోగ వాహనం. ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువుతో లిఫ్ట్‌ఆఫ్ ఉంది. ఇది ద్రవ ఆక్సిజన్,ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ చోదక దశలను కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో Ogive పేలోడ్ ఫెయిరింగ్ ద్వారా సేఫ్ గా ఉంటుంది. కమ్యూనికేషన్, నావిగేషన్, భూమి వనరుల సర్వేల కోసం వివిధ అంతరిక్ష నౌకలను ప్రయోగించగలదు.

🚀GSLV-F14/🛰️INSAT-3DS Mission:
The mission is set for lift-off on February 17, 2024, at 17:30 Hrs. IST from SDSC-SHAR, Sriharikota.
In its 16th flight, the GSLV aims to deploy INSAT-3DS, a meteorological and disaster warning satellite.
The mission is fully funded by the… pic.twitter.com/s4I6Z8S2Vw

— ISRO (@isro) February 8, 2024

INSAT-3DS ఉపగ్రహం:
INSAT-3DS ఉపగ్రహం జియోస్టేషనరీ ఆర్బిట్ నుండి వాతావరణ పరిశీలనల కోసం ఒక ఫాలో-ఆన్ మిషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పూర్తిగా నిధులు సమకూర్చింది. ఇది వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, వాతావరణ అంచనా కోసం భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి, విపత్తు హెచ్చరిక ప్రయత్నాలకు సహాయం చేయడానికి రూపొందించారు.ఈ ఉపగ్రహం అభివృద్ధిలో భారతీయ పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

మిషన్ లక్ష్యాలు :
భారత వాతావరణ విభాగం (IMD) నేషనల్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (NCMRWF)తో సహా MoES బహుళ విభాగాలు మెరుగైన వాతావరణ సూచనలు, వాతావరణ సేవల కోసం INSAT-3DS డేటాను ఉపయోగిస్తాయి. మిషన్ ప్రాథమిక లక్ష్యాలు భూమి, ఉపరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ప్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ-సహాయక శోధన రెస్క్యూ సేవలను అందించడం దీని లక్ష్యం.

ఇది కూడా చదవండి: పాక్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..ఇమ్రాన్ ఖాన్ PTI 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం..!!



Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.