ఈ నెల 8న (మే) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఇస్కాన్ ఆలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కోకాపేటలోని అత్యంత విశాలమైన స్థలంలో అంతర్జాతీయ కృష్ణ చినత్య సంఘం (ఇస్కాన్) అతిపెద్ద ఆలయాన్ని నిర్మించనుంది. ఈ నెల 8న ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ డిజైన్‌ను ఇస్కాన్ ప్రతినిధులు విడుదల చేశారు. శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీనివాస గోవింద దేవాలయం, రాజగోపురం మరియు నిత్యాన్నదాన మందిరం ఈ సముదాయంలోని ప్రధాన భవనాలు. ఇటీవాలె సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఇస్కాన్ ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని సీఎం కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
