హైదరాబాద్: పీర్జాదిగూడ కార్పొరేషన్లో మోడీ వ్యతిరేక పోస్టర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులు మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్లను చూసి ఆగిపోయారు. ‘ఈ ఫ్లై ఓవర్ కోసం మోదీగారు ఇంకెన్నాళ్లు ఎదురుచూస్తారు..’ అని ఆ పోస్టర్లలో అడుగుతున్నారు. ఐదేళ్లయినా ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం 40శాతం కూడా పూర్తికాలేదని ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లో నిరసన తెలిపారు.
The post మోడీగారు ఈ ఫ్లైఓవర్ పై ఇంకెన్నాళ్లు వెచ్చిస్తారు… The appeared first on T News Telugu .
