Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

యువకుడికి జ్యూస్లో మూత్రం కలిపి తాగించిన తోటి విద్యార్థులు

TelanganapressBy TelanganapressJanuary 23, 2024No Comments

ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో మూత్రాన్ని కలిపి తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

Read Also: బీహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న తన తోటి విద్యార్థులు ఇచ్చిన జ్యూస్‌ను తాగినట్లు చెప్పాడు. కాగా.. ఆ మరుసటి రోజు నుంచి క్లాస్‌రూమ్‎లో అతన్ని సహవిద్యార్థులు హేళన చేయడం ప్రారంభించారన్నారు. చివరకు తనను ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్న బాధిత విద్యార్థి.. జ్యూస్‎లో మూత్రం కలిపి ఇచ్చారని తెలుసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ నాగరాజ్‌కు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ ఘటనను సీరియస్‎గా తీసుకున్న యూనివర్సిటీ యజమాన్యం.. ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 18న తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఈ ఘటనకు పాల్పడ్డ విద్యార్థులను ప్రస్తుత సంవత్సరంలో 10వ-సెమిస్టర్ పరీక్షలకు హాజరుకాకుండా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రామ్‌జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.