పెద్దపల్లి జిల్లా: రామగుండం వకీల్ పల్లి బొగ్గుగని వద్ద ప్రమాదం. మొదటి షిప్టులో సైడ్ వాల్ కూలడంతో ట్రాన్స్ ఫర్ కార్మికులు నవీన్, నగేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి.
నగేష్ అనే కూలీని హైదరాబాద్ కు తరలించగా, నవీన్ సింగరేణి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
The post రామగుండం వకీల్ పల్లి బొగ్గు గనిలో ప్రమాదం appeared first on T News Telugu.
