హైదరాబాద్ : ఎస్ ఐ పోస్టులకు తుది రాత పరీక్ష ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పరీక్షల ఏర్పాటును పూర్తి చేసింది. అయితే 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన అనంతరం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో పరీక్ష రాసే ఎస్ఐ అభ్యర్థులు 2 గంటల ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉన్నందున అభ్యర్థులు పరీక్షా వేదిక వద్దకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు. అంతేకాకుండా వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు, ఎస్ ఐ అభ్యర్థులకు సహకరించాలని కోరారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
