Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

రైలులో సీటు పట్టుకుని.. దుండగులు ప్రజలను బయటకు నెట్టారు

TelanganapressBy TelanganapressJune 16, 2023No Comments

రైలులో సీటు కోసం గొడవపడుతుండగా ఒకరిని మరో ఇద్దరు వ్యక్తులు రైలు నుంచి తోసేశారు. అనంతపురం-పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో రమేష్ అనే వ్యక్తి మరో ఇద్దరితో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు ప్రయాణికులు రమేష్‌ను రైలు నుంచి తోసేశారు. ఈ ఘటనలో రమేష్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన రమేష్‌ను అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం కుమ్మవారి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post రైలులో సీటు కోసం గొడవ.. ప్రజలను బయటకు నెట్టిన దుండగులు appeared first on T News Telugu.

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.