
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో వడదెబ్బతో పోలీసు అధికారి సంతోష్‌కుమార్ మృతి చెందాడు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం వడదెబ్బతో అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ సంతోష్ కుమార్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందాడు.
2000 బ్యాచ్ సంతోష్ కుమార్ రామకృష్ణాపురంలో పనిచేస్తున్నారు.
