తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నకిలీ విత్తన రాకెట్ల గుట్టు రట్టయింది. 2 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 15 మందిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బ్రాండెడ్ కంపెనీల ముసుగులో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ ముఠా నాలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ముఠా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
