చిలీలోని టాల్కా నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ ఫైర్‌ఫైటర్ విమానం నియంత్ర కోల్పోయి హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ ఫెర్నాండో సోలన్స్(58) అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.అదే సమయంలో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురయింది. అందులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Maule #Chile
– One person killed while four others injured after plane crashes and ignites truck fire at kilometer 247 of Route 5 South in #Talca; CONAF reports (
@bayron_lopez01) pic.twitter.com/R9Hbv7q7WN
— CyclistAnons
(@CyclistAnons) January 16, 2024
The post విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం appeared first on tnewstelugu.com.

– One person killed while four others injured after plane crashes and ignites truck fire at kilometer 247 of Route 5 South in 
(@CyclistAnons)