హైదరాబాద్: రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. నీలోఫర్ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 SNCU (స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్)లను కలుపుతూ నీలోఫర్ హాస్పిటల్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హబ్‌గా పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ జాఫర్ హుస్సేన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
The post శిశు మరణాలను పరిశీలించేందుకు నీలోఫర్ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది appeared first on Telugu News.
