జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ సామాన్య ప్రజలకు కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ముష్కరుల కాల్పల్లో అమృత్‌సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్నిభద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!!
