విక్టరీ ప్లే గ్రౌండ్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ వేసవి శిబిరాన్ని వేసవి సెలవుల్లో పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ 37 రోజుల శిబిరంలో 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు శిక్షణ పొందుతారు. మొత్తం 44 క్రీడలలో బోధన అందించబడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 353 క్రీడా మైదానాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు.
Trending
- Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
- Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
- The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
- Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
- Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
- Greatest ten Online gambling Programs for real Cash in 2025
- Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
- Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
