
హైదరాబాద్: హైదరాబాద్ 94 మంది సీఐలను బదిలీ చేశారు. సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నగరంలో పెద్ద సంఖ్యలో సీఐలను బదిలీ చేశారు. ఈసారి కొత్తగా ఏర్పాటైన పోలీసు శాఖకు ఇన్ స్పెక్టర్లను నియమించారు. ముఖ్యంగా ట్రాఫిక్, ఎస్బీ, టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందాల నుంచి లా అండ్ ఆర్డర్‌కు పెద్ద సంఖ్యలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు.
