అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ ‘కరుణ మంతెన’కు టెక్ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్ అవార్డు అందించింది. సైన్స్ లో ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రదానోత్సవంలో … ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ పలు రంగాల్లో విశేషమైన కృషి చేసినవారికి అవార్డులు అందించారు. ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్ మనీ. ఈ నేపథ్యంలో … కరుణ మంతెనకు టెక్ దిగ్గజం అవార్డును అందించింది.
ఇది కూడా చదవండి: పతంగులు ఎగురవేస్తూ 9 ఏళ్ల బాలుడు మృతి
