యాదాద్రి జిల్లా: హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే వాహనాలు ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద విజయవాడ దారికి పంపించడంతో.. అటు హైదరాబాదు రోడ్డు ఇటు విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చే వాహనాలతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై అటు, ఇటు వెళ్లకుండా వాహనాలు మధ్యలో ఇరుక్కుపోయాయి.
The post హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ appeared first on tnewstelugu.com.
