భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర్ గ్రామంలో కోటి రూపాయలతో కొత్త నది వంతెన నిర్మిస్తున్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే రేగాకాంతరావు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు దిండిగల్ రాజేందర్, ప్రభుత్వ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
The post కొత్తగూడెంకు 50 కోట్ల కొత్త వంతెన appeared first on T News Telugu.
