Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి

TelanganapressBy TelanganapressApril 25, 2023No Comments

విక్టరీ ప్లే గ్రౌండ్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ వేసవి శిబిరాన్ని వేసవి సెలవుల్లో పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ 37 రోజుల శిబిరంలో 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు శిక్షణ పొందుతారు. మొత్తం 44 క్రీడలలో బోధన అందించబడుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 353 క్రీడా మైదానాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్‌ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు.



Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.