Allu Ayaan Birthday |టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Allu Ayaan Birthday | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. ”నా చిన్ని బాబు.. నా ప్రాణం అల్లు అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Happy Birthday to the love of my life #alluayaan #nachinnibabu #mynaughtystar pic.twitter.com/x11P9WaHVu
— Allu Arjun (@alluarjun) April 3, 2024