లోకసభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీరామ నవమి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణకు, కల్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ నిరాకరించింది. ఒకవేళ తాము విధించిన ఆంక్షలు ఎవరైనా ఉల్లంఘించి లైవ్ ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అయోథ్య రామమందిరంలో ప్రత్యక్షప్రసారం ఇవ్వడానికి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మోదీ కన్నుసన్నల్లో ఈసీ పనిచేస్తోందంటూ మండిపడుతున్నారు. శ్రీరామ నవమి – భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సీఎం @revanth_anumula పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరణ. అయోధ్యలో జరిగే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి మాత్రం అభ్యంతరంలేదని #BJP ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. pic.twitter.com/Y5G1moz0zJ…
Author: Telanganapress
KKR vs RR : కొండంత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్(12) భారీ షాట్ ఆడి నరన్ చేతికి చిక్కాడు. April 16, 2024 / 10:13 PM IST KKR vs RR : కొండంత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్(12) భారీ షాట్ ఆడి నరైన్ చేతికి చిక్కాడు. శాంసన్ వికెట్ పడడంతో వచ్చిన రియాన్ పరాగ్ (20) మరో ఓపెనర్ జోస్ బట్లర్(20)లు దంచుతున్నారు. ఆరు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 72/2. అంతకుముందు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(19) మంచి టచ్‌లో కనిపించినా.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో స్లిప్‌లో అయ్యర్‌కు దొరికాడు. దాంతో, 22…
In that accident, a two months old toddler, Ranveer died after falling from the arms of a woman Kajal, when the car, which was allegedly being driven by Raheel hit her while she was crossing the road. Published Date – 16 April 2024, 09:24 PM Hyderabad: The Jubilee Hills police named Raheel Shakeel, son of former BRS MLA from Bodhan, Aamir Shakeel as an accused in a road accident at Jubilee Hills, which was reported in March 2022. In that accident, a two months old toddler, Ranveer died after falling from the arms of a woman…
ఈనెల 18వ తేదీన తెలంగాణ భవన్ లో పార్లమెంట్ లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందిస్తారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియామవళిని అనుసరించి 95లక్షల రూపాయల చెక్కులను కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకుంటారు. ఈ మేరకు అదే రోజు జరిగే సుదీర్ఘ సమీక్షలో ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీఎంపీలు, ఎమ్మెల్యేలు,పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీచేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయామని చింతిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ అధినాయకత్వాన్ని తిరిగి కోరకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నదని బీఆర్ఎస్ భావిస్తోంది. తమ హక్కులు కాపాడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలని తెలంగాణ…
KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఆండ్రూ రస్సెల్(4), ఓపెనర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు. April 16, 2024 / 08:49 PM IST KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఆండ్రూ రస్సెల్(4), ఓపెనర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు. దాంతో 14 ఓవర్లకు కోల్‌కతా 146 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నరైన్ బౌండరీతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు. 5️⃣0️⃣ up for Sunil Narine 💪5️⃣0️⃣ partnership up for the 2nd wicket 💪1️⃣0️⃣0️⃣ up for @KKRiders Home side looking good at the…
According to reports, R Lavanya collapsed while taking up repair works of a pond under the MGNREGA programme near Lingamgutta in the mandal center. Published Date – 16 April 2024, 08:19 PM Nizamabad: A 38-year-old woman labourer died due to heatstroke in Navipet mandal of the district on Tuesday. According to reports, R Lavanya collapsed while taking up repair works of a pond under the MGNREGA programme near Lingamgutta in the mandal center. She was rushed to a nearby government hospital, where she died while undergoing treatment. The police have registered a case and investigation is…
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. సు April 16, 2024 / 08:02 PM IST KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. సుల్తాన్‌పూర్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు బలమిస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు బలం ఇవ్వండి.. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని…
Shinde also brought up the firing incident with the Mumbai Police Commissioner and suggested increasing the superstar’s security. Published Date – 16 April 2024, 07:23 PM Mumbai: Chief Minister Eknath Shinde met superstar Salman Khan at the latter’s Bandra residence on Tuesday. The meeting came close on the heels of the firing incident outside the actor’s upscale Galaxy Apartments, last Sunday. During the visit, CM Shinde assured Salman and his family members of tight security cover in light of the firing incident. “I met Salman Khan and assured him that the government is with him. I…
Mutual Funds | ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటంతో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగిపోయాయి. ఎనిమిది ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో గత నెలలో రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెరిగాయి. April 16, 2024 / 07:15 PM IST Mutual Funds | ప్రతి ఒక్కరూ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ మదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తారు. ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రిస్క్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు బెటర్ రిటర్న్స్ ఉంటాయి. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు…
She stressed the importance of re-electing PM Narendra Modi for the state’s progress. Published Date – 16 April 2024, 06:04 PM Jaipur: Union Finance Minister Nirmala Sitharaman on Tuesday urged the voters of Rajasthan not to support the Congress party as it is ‘corrupt’. She stressed the importance of re-electing PM Narendra Modi for the state’s progress. “Don’t come back, this was the slogan by the people of the state that’s why their government lost power… I request all the voters of the state that don’t vote for the corrupt Congress party… PM Modi has to…