Author: Telanganapress

కన్నడ సినీ నటుడు శివరాజ్‌ కుమార్‌  అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఆయన ఇటీవలే శివమొగ్గ నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలోకి దిగిన తన భార్య గీతా శివరాజ్‌ కుమార్‌  తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శివరాజ్‌ కుమార్‌ అస్వస్థతకు  గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ని బెంగళూరు లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెగ్యులర్‌ చెకప్‌కోసం మరోసారి ఆసుపత్రికి వెళ్లిన శివరాజ్‌ కుమార్‌.. డాక్టర్ల సూచనల మేరకు మరోసారి అడ్మిట్‌ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కాదు.. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి The post అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు శివరాజ్‌ కుమార్‌ appeared first…

Read More

బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. April 4, 2024 / 12:57 AM IST దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రాయపోల్‌, ఏప్రిల్‌ 3: బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి బుధవారం రాయపోల్‌ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి ఇంటికీ వస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వధూవరులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు రాయపోల్‌ మండలం తిమ్మక్కపల్లి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జగపతిరెడ్డి కుమార్తె సుష్మారెడ్డి, పురుషోత్తంరెడ్డి…

Read More

Despite heading a minority government, Narasimha Rao’s handling of foreign policy tells us a lot about his political acumen Published Date – 3 April 2024, 11:59 PM By Akhil Kumar, Anudeep Gujjeti Although PV Narasimha Rao is widely recognised as a major political force behind the introduction of economic reforms in India, his instrumental role in shaping the foreign policy after the end of the Cold War and navigating India on the path of “multi-alignment” is also of paramount significance. When he took over as the Prime Minister in June 1991, global politics was undergoing…

Read More

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని… ఇప్పుడే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే… కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. ఈ వార్తలపై స్పందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు… కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్ బోర్డు… ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని చెప్పింది. 2024- 2025 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. త్వరలోనే అనుమతి పొందిన కాలేజీల జాబితాలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామంది. https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ బోర్డు అనుమతి పొంది కాలేజీల జాబితాను…

Read More

IPL 2024 KKR vs DC : వైజాగ్ స్టేడియంలో బౌండ‌రీల మోత మోగింది. స్టేడియంలోని అభిమానులంతా ఇరుజ‌ట్ల ఆట‌గాళ్ల‌ విధ్వంస‌క ఇన్నింగ్స్‌ను చూసి పుల‌కించిపోయారు. ప‌రుగుల వ‌ర‌ద పారిన మ్యాచ్‌లో.. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR) హ్యాట్రిక్ విజ‌యం సాధించింది. కొండంత ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ఆదిలోనే చేతులెత్తేయ‌గా….. April 3, 2024 / 11:25 PM IST IPL 2024 KKR vs DC : వైజాగ్ స్టేడియంలో బౌండ‌రీల మోత మోగింది. స్టేడియంలోని అభిమానులంతా ఇరుజ‌ట్ల ఆట‌గాళ్ల‌ విధ్వంస‌క ఇన్నింగ్స్‌ను చూసి పుల‌కించిపోయారు. ప‌రుగుల వ‌ర‌ద పారిన మ్యాచ్‌లో.. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) హ్యాట్రిక్ విజ‌యం సాధించింది. కొండంత ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) ఆదిలోనే చేతులెత్తేయ‌గా..  ప్టెన్ రిష‌భ్ పంత్ (55), టిస్ట‌న్ స్ట‌బ్స్(54)లు మెరుపు ఇన్నింగ్స్‌తో ఫ‌ర్వాలేద‌నిపించారు. దాంతో, కోల్‌క‌తా 106 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా ఐపీఎల్…

Read More

The list of candidates shortlisted for certificate verification is available on TSPSC website (https://www.tspsc.gov.in). Published Date – 3 April 2024, 10:45 PM Hyderabad: Telangana State Public Service Commission (TSPSC) on Wednesday said that verification of certificates for candidates who were picked-up for the posts of Accounts Officer (ULB), Junior Accounts Officer (ULB) and Senior Accountant (ULB) in Municipal and Urban Development (MA&UD) department, will be conducted on Monday, April 8 at TSPSC office in Nampally. The list of candidates shortlisted for certificate verification is available on TSPSC website (https://www.tspsc.gov.in). The TSPSC has requested candidates to bring all…

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పరిశ్రమలో మంటలు చెలరేగి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఆ పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎదుట మృతుల బంధువులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు  కూడా మంటలు వ్యాపించాయి. అది కూడా పేలే చాన్స్  ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను హుటాహుటిన పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవద్దు: తెలంగాణ ఇంటర్ బోర్డు…

Read More

IPL 2024 KKR vs DC :  భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఐపీఎల్‌లో రికార్డు ధ‌ర ప‌లికిన స్టార్క్ నిప్పులు చెరుగుతుండ‌డంతో నాలుగు వికెట్లు కోల్పోయింది. డేంజ‌ర‌స్ మిచెల్ మార్ష్(0), డేవిడ్ వార్న‌ర్‌(18)ల‌ను.. April 3, 2024 / 10:25 PM IST IPL 2024 KKR vs DC :  భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఐపీఎల్‌లో రికార్డు ధ‌ర ప‌లికిన స్టార్క్ నిప్పులు చెరుగుతుండ‌డంతో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వ‌చ్చిన స్టార్క్..డేంజ‌ర‌స్ మిచెల్ మార్ష్(0), డేవిడ్ వార్న‌ర్‌(18)ల‌ను ఔట్ చేశాడు. ప్ర‌స్తుతం కెప్టెన్ రిష‌భ్ పంత్(7), స్ట‌బ్స్(10)లు ఆడుతున్నారు. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోర్.. 51/4. స్టార్క్ బౌలింగ్‌లో  సిక్స‌ర్ బాదిన వార్న‌ర్ ఆ త‌ర్వాత బంతిని వికెట్ల మీదికి ఆడుకున్నాడు. దాంతో, 33 ప‌రుగుల‌కే ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. అంత‌కుముందు వ‌రుణ్…

Read More

Despite 5% excess rain, groundwater declines in 32 districts Published Date – 3 April 2024, 09:58 PM Hyderabad: The State could be headed for an even worse situation with regard to water availability, if the groundwater levels across Telangana are any indication. According to the latest report of the Groundwater Department, despite an excess rainfall of over five per cent in the State till March this year, the groundwater table has indicated a declining trend in as many as 32 of the 33 districts. A net average fall of 1.67 metres was observed this March compared…

Read More

హైదరాబాద్ లో విషాధ ఘటన జరిగింది.  రోడ్డు ప్రమాదానికి కారణమయ్యానని భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్ బి నగర్ లో జరిగింది. వనస్థలిపురం FCI కాలనీకి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి (30) వృత్తిరీత్యా వ్యాపారి. నగరంలో ఓ పని నిమిత్తం కారులో ఎల్ బి నగర్ నుంచి బయల్దేరిన రితీష్…..మూసారంబాగ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి రితీష్ కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రంగా గాయాలు అయినట్లు సమాచారం. దీంతో రితీష్ రెడ్డి ప్రమాదం తర్వాత కారు ఆపకుండా అలానే వచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు రితీష్ రెడ్డి కారును బైక్ పై వెంబడించాడు. దీంతో రితీష్ రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.కొద్ది దూరం వెళ్లాక..ఎన్టీఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చి అక్కడ కారు పార్క్ చేశాడు. అక్కడి నుంచి…

Read More