ఈజిప్టు బీచ్‌లలో దారుణాలు జరిగాయి. ఈత కొడుతున్న యువకుడిపై షార్క్ దాడి చేసి చంపేసింది. యువకుడి తండ్రితో పాటు పలువురు చూస్తుండగానే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈజిప్టులోని హుర్ఘాదా రిసార్ట్‌లోని బీచ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. రష్యాకు చెందిన వ్లాదిమిర్ పోపోవ్ (23) తన తండ్రితో కలిసి బీచ్‌లో ఈత కొడుతున్నాడు. టైగర్ షార్క్ అకస్మాత్తుగా కనిపించి అతనిపై దాడి చేసి నీటిలోకి లాగి చంపింది.
ఆ పోస్ట్ చదవగానే.. కుర్రాడిపై సొరచేప దాడి, షార్క్ కొరికి చంపి తినేసింది..! appeared first on T News Telugu
