పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ న్యూఢిల్లీ, మార్చి 26: గాంధీ – నెహ్రూ కుటుంబ వారసుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, సమాజ్‌వాదీ పార్టీలో చేరతారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆహ్వానం పలకడంతో వరుణ్ గాంధీ అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ గాంధీ మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన యూపీలోని యోగి సర్కార్‌తో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ అంశాల్లో విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందనే భావనతో వరుణ్ గాంధీ ఉన్నారు.…
Author: Telanganapress
He said both the Congress and the BJP had failed to fulfil their promises to the people of the State, while the BRS proved its commitment for welfare of its people repeatedly. Published Date – 26 March 2024, 10:00 PM File Photo Nizamabad: Former Speaker and Banswada MLA Pocharam Srinivas Reddy on Tuesday announced his son and DCCB chairman Pocharam Bhaskar Reddy as his political successor and appointed him as the party in-charge for his constituency. He said he took the decision following a suggestion from party chief K Chandrashekhar Rao. Speaking at the party preparatory…
TN Subramaniam | భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టీఎన్ సుబ్రమణ్యం(76) మంగళవారం అమెరికాలోని మిషిగన్‌లో కన్నుమూశారు. March 27, 2024 / 07:44 AM IST న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టీఎన్ సుబ్రమణ్యం(76) మంగళవారం అమెరికాలోని మిషిగన్‌లో కన్నుమూశారు. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించిన ‘రూట్ వన్ కంపెనీ’ సృష్టికర్త ఈయనే. 1979లో అమెరికాకు వెళ్లిన సుబ్రమణ్యానికి భారత్, అమెరికా దేశాల్లో గొప్ప విద్యావేత్తగా పేరున్నది. ఆయన గణితశాస్ర్తానికి సంబంధించి పలు నమూనాలు, సిద్ధాంతాలను రూపొందించారు. కొన్నేండ్లు ఫిలడెల్ఫియా యూనివర్సిటీలో గణిత అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తర్వాత ఓక్లాండ్‌కు వెళ్లి అధ్యాపక వృత్తిని కొనసాగించారు. అనంతరం ఆటోమోటిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కోసం రూట్ వన్ కంపెనీని ప్రారంభించారు. Source link
Crafted to redefine your kitchen experience, this appliance seamlessly combines power, durability, and safety features. Updated On – 26 March 2024, 10:17 PM Hyderabad: Introducing the Orient Electric UltraBlend 850W Mixer Grinder, the ultimate answer to the demands of contemporary lifestyles. Crafted to redefine your kitchen experience, this appliance seamlessly combines power, durability, and safety features. With its cutting-edge blades, it effortlessly grinds even the toughest ingredients into a smooth blend. Enjoy hands-free operation thanks to its lockable lids, allowing you to multitask with ease. Plus, its 100% copper motor ensures super durability, backed by a…
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 27, 2024 / 06:00 AM IST మేషంఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు. వృషభంవిందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథునంకుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర…
Speaking on the occasion, Bojju appreciated members of the community for coming forward to perform weddings of financially weak couples. Published Date – 26 March 2024, 10:20 PM Adilabad: Khanapur MLA Vedma Bojju said that mass weddings of poor couples would be beneficial to the needy. He attended marriages of eight couples conducted by members of the Andh community in Dasnapur village in Indervelli mandal on Tuesday. Speaking on the occasion, Bojju appreciated members of the community for coming forward to perform weddings of financially weak couples. He said the gesture would bring relief to the…
కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వేల్పూర్‌లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు., March 27, 2024 / 04:33 AM IST రూ.2లక్షల రుణమాఫీని అమలు చేయాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్, మార్చి 26 : కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడిగే…
He directed the officials to prepare the list of polling officers (POs), APOs and OPOs should be prepared for 1459 polling stations in the district. Along with the requirement of actualpersonnel, reserve personnel should be listed. Published Date – 26 March 2024, 11:00 PM Khammam: District Collector VP Gautham carried out the process of the first round of randomisation of the polling staff here on Tuesday for the upcoming Lok Sabha elections. He directed the officials to prepare the list of polling officers (POs), APOs and OPOs should be prepared for 1459 polling stations in the…
పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో నిర్వహించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, March 27, 2024 / 04:35 AM IST సిబ్బంది కితక్షణమే ఉత్తర్వులు అందజేయాలి: కలెక్టర్ కంఠేశ్వర్, మార్చి 26: పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్‌ఐసీ హాల్‌లో నిర్వహించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులతోపాటు ఇతర అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. 6 సెగ్మెంట్లకు రిజర్వు సిబ్బందిని కలుపుకొని మొత్తం 7711 మందితో ర్యాండమైజేషన్ నిర్వహించారు. వీరిలో పీవోలు 2,008 మంది, ఏపీవోలు 2056, ఓపీవోలు 3,647 మంది ఉన్నారు. సిబ్బందికి శిక్షణ ఇస్తామని,…
Cancer patients can call on this number to speak to oncologists directly or even do a video call to discuss about their treatment. Published Date – 26 March 2024, 09:30 PM New Delhi: A free-of-cost second opinion helpline number for cancer patients has been launched by a group of oncologists under their “Cancer Mukt Bharat Campaign”. The number — 9355520202 — will be operational from 10 am to 5 pm from Monday to Saturday. Cancer patients can call on this number to speak to oncologists directly or even do a video call to discuss about their treatment.…