Author: Telanganapress

India has consistently rejected China’s claims, stating that Arunachal Pradesh will continue to benefit from India’s development programs and infrastructure projects. Updated On – 22 March 2024, 09:19 AM The US has reaffirmed its recognition of Arunachal Pradesh as Indian territory and strongly opposed China’s territorial claims. India has consistently rejected China’s claims, stating that Arunachal Pradesh will continue to benefit from India’s development programs and infrastructure projects. Source link

Read More

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో గురువారం రికార్డు స్థాయికి చేరుకుంది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,130 పెరిగి ఆల్ టైమ్ రికార్డును తాకింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రూ. 67,450 వద్ద నిలిచింది. హైదరాబాద్ లోనూ రూ. 1,090 పుంజుకుని రూ. 67,420 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఏవైనా ఒడుదొడుకుల నుంచి తమ పెట్టుబడులకు రక్షణగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు ఇంతలా పెరిగాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఔన్సు 2,202 డాలర్లుగా పలికింది. ఒక్కరోజే ఏకంగా 48 డాలర్లు పెరిగింది. అయితే భౌగోళిక, రాజకీయ పరిస్థితుల…

Read More

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడంతో సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తారా ? కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి. March 22, 2024 / 09:19 AM IST Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడంతో సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తారా ? కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు ? వంటి ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి ఢిల్లీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీలో ప్రస్తుతం కీలక నాయకురాలిగా ఉన్న ఆతిశీ (Atishi) స్పష్టత ఇచ్చారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కొనసాగుతారని, ఇందులో రెండో ఆలోచనే లేదని ఆమె ప్రకటించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే.. జైలు నుంచే ఆయన పని చేస్తారని ముందు నుంచే తాము స్పష్టంగా చెప్తున్నామని ఆమె…

Read More

AICC announced candidates for five Lok Sabha constituencies in Telangana, taking the tally of candidates declared to nine Published Date – 21 March 2024, 09:47 PM Hyderabad: The All India Congress Committee (AICC) on Thursday evening announced candidates for five Lok Sabha constituencies in the State, taking the tally of candidates declared to nine. Among the five candidates announced include Gaddam Vamshi Krishna from Peddapalle, Sunitha Mahender Reddy from Malkajgiri, Panama Nagender from Secunderabad, Mallu Ravi from Nagarkurnool and Gaddam Ranjith Reddy from Chevella. Of the five candidates announced, three candidates, including Sunitha Mahender Reddy, Danam…

Read More

చెన్నై సూపర్ కింగ్స్ అనగానే ఠక్కున ఎంఎస్ ధోని పేరు గుర్తుకువస్తుంది. జట్టు కెప్టెన్ గా అభిమానుల గుండెల్లో తనదైన ముద్రవేశారు ధోని.ఇప్పుడు కెప్టెన్సీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక్కరోజు ముందు తన నిర్ణయంతో అందర్నీ షాక్ కు గురిచేశాడు. ధోని నిర్ణయంపై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపిన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఒక ఇన్‌స్టాగ్రామ్ కథనాన్ని పంచుకున్నారు. ఇందులో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ కరచాలనం చేస్తున్నారు. అతను కరచాలనం చేసే ఎమోజీని కూడా పంచుకున్నాడు. రోహిత్ శర్మ షేర్ చేసిన ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024కి ముందు కూడా రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ హార్దిక్…

Read More

Devara Part 1 | కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో వస్తోన్న దేవర (Devara) రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో రాబోతున్న దేవర నుంచి ఇప్పటికే షేర్ చేసిన అదిరిపోయే గ్లింప్స్‌ నెట్టింట వైరల్ అవుతోంది. March 22, 2024 / 08:33 AM IST Devara Part 1 | జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) తోపాటు నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా…

Read More

Prof Abhay Karandikar praised IIT-H for its innovative instinct in science & technology. Published Date – 21 March 2024, 10:00 PM File Photo: IIT-Hyderabad. Sangareddy: Secretary to the Department of Science and Technology (DST) Prof Abhay Karandikar said the IIT Hyderabad would play a vital role in driving innovation for the greater good of society with its incredible research infrastructure and innovative minds. Addressing the gathering during the 16th foundation day of the IIT-H on its campus at Kandi in Sangareddy district on Thursday, Prof Abhay Karandikar praised IIT-H for its innovative instinct in science &…

Read More

పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ అంశంపై బాంబే హైకోర్టు తుదితీర్పు వెలువరించేంత వరకూ స్టే ఆదేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. March 22, 2024 / 07:40 AM IST భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బాంబే హైకోర్టు తుదితీర్పు వెలువడే వరకూ అమలుపై స్టే కొనసాగింపు Fact Check | హైదరాబాద్‌, మార్చి 21(నమస్తే తెలంగాణ): పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ అంశంపై బాంబే హైకోర్టు తుదితీర్పు వెలువరించేంత వరకూ స్టే ఆదేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. నకిలీ వార్తలను, సమాచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌…

Read More

A student N Chandrakanth of Pallegudem in Khammam Rural mandal was hit by a TSRTC bus on October 14, 2019 under the limits of Halia police station in Nalgonda district Published Date – 21 March 2024, 10:20 PM A student N Chandrakanth of Pallegudem in Khammam Rural mandal was hit by a TSRTC bus on October 14, 2019 under the limits of Halia police station in Nalgonda district Khammam: The fifth additional district judge Devineni Ramaprasada Rao has issued an order to attach the Indra bus belonging to the TSRTC for not depositing the compensation in…

Read More

చైనా వైఖరిని తప్పుబట్టిన అమెరికా వాషింగ్టన్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్‌ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా అధ్యక్ష కార్యాలయంలోని సీనియర్‌ అధికారి ఒకరు ఈమేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. చైనా వాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట ఆ దేశం ఏకపక్షంగా చేస్తున్న ఆక్రమణ యత్నాలను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిపిన పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. Source link

Read More