అమ్మానాన్న పొలానికెళ్లారు.. కవలలైన ఆ అక్కాచెల్లెళ్లు సంగీత, సీత రేకుల షెడ్డుకు ఉయ్యాల కట్టుకొని ఆడుకుంటున్నారు.. అప్పుడే రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడింది. March 20, 2024 / 02:45 AM IST మెదక్ జిల్లా జాజితండాలో విషాదం కౌడిపల్లి, మార్చి 19: అమ్మానాన్న పొలానికెళ్లారు.. కవలలైన ఆ అక్కాచెల్లెళ్లు సంగీత, సీత రేకుల షెడ్డుకు ఉయ్యాల కట్టుకొని ఆడుకుంటున్నారు.. అప్పుడే రాకాసి గాలిదుమారం సుడిగాలిలా విరుచుకుపడింది. గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయినట్టు ఆ సుడిగాలి ఉయ్యాలలో ఉన్న చిన్నారి సంగీతను రేకులషెడ్డుతోసహా విసిరికొట్టింది. ఆ వేగానికి రెండు ఇండ్ల అవతల ఓ స్లాబ్‌పై పడ్డ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాలో చోటు చేసుకున్నది. చిన్నారి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో…
Author: Telanganapress
Police constable Surendar, who was working as a writer at the station, allegedly demanded Rs.15,000 from a tractor owner Published Date – 19 March 2024, 11:10 PM Photo: X Medak: Anti-Corruption Bureau (ACB) officials nabbed a police constable Surendar in Medak Rural police station on Tuesday while he was allegedly accepting a bribe from a tractor owner Kandula Ramulu. Police reportedly took into custody the sand-laden tractor which was transporting sand without proper permission. Surendar, who was working as a writer at the station, allegedly demanded Rs.15,000 from Ramulu. The ACB officials laid a trap following…
పన్ను చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట మున్సిపల్ అధికారులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శా తం రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. March 20, 2024 / 06:03 AM IST కామారెడ్డి, మార్చి 19: పన్ను చెల్లించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట మున్సిపల్ అధికారులు మంగళవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శా తం రాయితీ ఇచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాయితీ పోను మిగిలిన పన్నులను ఈ నెల 31లోపు చెల్లించాలని ఎన్నిసార్లు చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే షాపుల ఎదుట నిరసన తెలుపుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ రవిగోపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జానయ్య, బిల్ కలెక్టర్లు సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు. Source link
The victim M Bhargavi (20), pursuing degree course from a college in Ibrahimpatnam, lived with her mother Jangamma, father Malliah and brother Charan at Ibrahimpatnam village. Published Date – 19 March 2024, 11:17 PM Hyderabad: A woman murdered her daughter at their house in Ibrahimpatnam on Monday evening. The victim M Bhargavi (20), pursuing degree course from a college in Ibrahimpatnam, lived with her mother Jangamma, father Malliah and brother Charan at Ibrahimpatnam village. According to the police, Bhargavi was into a relationship with a local villager, Shashi, and both of them wanted to get married.…
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం పరిశీలించారు. మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. March 20, 2024 / 05:51 AM IST కమ్మర్‌పల్లి/ ఆర్మూర్‌టౌన్/భీమ్‌గల్, మార్చి 19: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం పరిశీలించారు. మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన తహసీల్ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేం ద్రాన్ని పరిశీలించారు. తక్కువ పోలింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెర్కిట్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించారు. జిల్లా…
Liquid cash Rs 14.48 lakh and ten mobile phones were seized from their instance. Published Date – 19 March 2024, 11:21 PM Mancherial: Ten persons were arrested by sleuths of a Task Force team on the charges of gambling at a mango orchard on the outskirts of Asnad village in Chennur mandal on Tuesday. Liquid cash Rs 14.48 lakh and ten mobile phones were seized from their instance. Briefing details of the arrests to presspersons, Ramagumdam CP M Srinivasulu said that that Dharani Bapu of Old Mancherial, Annala Thirupathi, and Badikela Lachaiah, both from Nagapur in…
గణపురం మోడల్ స్కూల్ సెంటర్‌లో ఘటన భూపాలపల్లి రూరల్/గణపురం, మార్చి 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులు డిబార్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన టెన్త్ హిందీ పరీక్ష సందర్భంగా గణపురం మండలంలోని మోడల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని ఫ్లయింగ్ స్కాడ్ బృందం సందర్శించి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా పట్టుకొని వారిని డిబార్ చేసింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తొలగించింది. కాగా, జిల్లాలోని 20 కేంద్రాల్లో 3,546 మంది విద్యార్థులకు 3,534 మంది పరీక్ష రాశారని, 12 మంది గైర్హాజరయ్యారని డీఈవో తెలిపారు. భూపాలపల్లి మండలంలోని నాలుగు సెంటర్లను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి మందల రవీందర్‌రెడ్డి సందర్శించినట్లు ఆయన తెలిపారు. Source link
The Muslims calculate the zakat, one of the five pillars of Islam, on one’s annual savings with at least 2.5 per cent of it to be distributed. It is mainly distributed during Ramzan. Published Date – 19 March 2024, 11:25 PM Hyderabad: With each passing year, the distributions of Zakat in the city is increasing several folds and the process is slowly getting channelized to make sure the amount reaches the needy. Last year, roughly about Rs. 250 crores of zakat was dispensed among the underprivileged in Hyderabad. The Muslims calculate the zakat, one of the…
మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రాక్టర్.. దేశీయ మార్కెట్లో ఓజా సిరీస్‌లో నయ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. March 20, 2024 / 03:50 AM IST ధర రూ.7.35 లక్షలు హైదరాబాద్, మార్చి 19: మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రాక్టర్.. దేశీయ మార్కెట్లో ఓజా సిరీస్‌లో నయ ట్రాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు ఉపయోగపడే విధంగా తక్కువ బరువుతో రూపొందించిన 4 డబ్ల్యూడీ మహీంద్రా ఓజా 3140 మాడల్‌ను ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టింది. 30-40 హెచ్‌పీ సామర్థ్యంతో రూపొందించిన ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.7.35 లక్షలు. ఈ ధరలు తెలుగు రాష్ర్టాలకు సంబంధించినవి. అడ్వాన్స్ గేర్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ ట్రాక్టర్‌లో మొత్తంగా 24 గేర్లు ఉన్నాయి. చిన్న స్థాయి రైతులు సులభంగా, సురక్షితంగా వేగవంతంగా తమ భూమిని చదును చేసుకునే విధంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే రబీ సీజన్‌లో…
According to a press release issued by the HMWSSB, a 350 mm dia sluice valve in the 1200 mm dia PSC gravity main pipe line from Singapore to Khanapur was damaged in the Singuru project, which supplies drinking water to city. Published Date – 19 March 2024, 11:28 PM Representational Image Hyderabad: The drinking water supply will be disrupted in some parts of the city on March 20 from 6 am to 4 pm. Accordingly, there will be low pressure problem in Shaikpet, Toli Chowk, Golconda, Bhojagutta reservoir area in the O&M division-3. The other areas…