Lexus LM 350h | జపాన్ కార్ల తయారీ సంస్థ లెక్సస్.. తన పాపులర్ లగ్జరీ ఎంపీవీ కారు లెక్సస్ ఎల్ఎం 350హెచ్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. March 17, 2024 / 05:50 PM IST Lexus LM 350h | జపాన్ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) తన పాపులర్ లగ్జరీ ఎంపీవీ కారు లెక్సస్ ఎల్ఎం 350హెచ్ (Lexus LM 350h) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. లెక్సస్ ఎల్ఎం 350హెచ్ కారు లెక్సస్ ఫ్లాగ్ షిప్ మోడల్ కారు. దేశంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ). లెక్సస్ ఎల్ఎం 350హెచ్ రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. రెండు వేరియంట్లు సెవెన్ సీటర్, ఫోర్ సీటర్లుగా అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. టయోటా వెల్‌ఫైర్ (Toyota Velfire) నుంచి…
Author: Telanganapress
The amendment will also allow residential societies to opt for individual connections or a single-point connection. Published Date – 17 March 2024, 04:53 PM Hyderabad: The power distribution companies (DISCOMs) are no longer required to complete a technical feasibility study before accepting an application to begin the installation of solar panels in the country. The union Ministry of Power has issued a gazette notification removing the power of Discoms to grant technical clearance up to a production capacity of up to 10 kWh. The amendment will also allow residential societies to opt for individual connections or…
Missing JEE Aspirant Rescued | రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడారు. March 17, 2024 / 04:49 PM IST జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడారు. (Missing JEE Aspirant Rescued ) బీహార్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని హాస్టల్‌లో నివసిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 5న హాస్టల్ నుంచి మాయమయ్యాడు. వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడి తండ్రి నవంబర్ 9న కోటా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
The Hyderabad Pop Culture Con will feature cosplays, cosplay championships, gaming, anime, merch, stand-up comedy, DJ and more while celebrating all things pop culture. Published Date – 17 March 2024, 03:43 PM Hyderabad: Hyderabad Pop Culture Con is coming to Hyderabad for the first time on April 7, at V Convention from 11 am onwards. The event will be filled with laughter, creativity and pure excitement marking an occasion for enthusiasts of all things pop culture. This event is set to transform a typical Sunday into a celebration of creativity, fandom, and entertainment. The Hyderabad Pop…
మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడం అంత తేలికైన పని కాదు. ఒక్కసారి షుగర్ సోకిందంటే అది తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన మార్గం. అయితే షుగర్ సోకినవారికి మంచి జీవనశైలి, ఆహారం చాలా అవసరం. రాత్రిపూట షుగర్ ను తగ్గించే ఆయుర్వేద పానీయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మనం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాంటప్పుడు, మన ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉంటే, చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి మనం ముందుగా దీనిపై దృష్టి పెట్టాలి. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే డైట్ పాటించాలి. ముఖ్యంగా ఈ క్రింది ఆయుర్వేద పానీయాలలో కొన్నింటిని ప్రతిరోజూ రాత్రి తాగడం అలవాటు చేసుకుంటే షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క టీ:మనం వంటలో ఉపయోగించే దాల్చిన చెక్క లేదా లవంగాలలో…
Mahadev App | ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్ యాప్ కేసులో రాయ్‌పూర్ ఆర్థిక నేరాల విభాగం బఘేల్‌తో పాటు పలువురి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మార్చి 4న భూపేష్ బఘేల్, మరో 21 మందిపై కేసు నమోదు నమోదు చేశారు. March 17, 2024 / 03:49 PM IST Mahadev App | ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్ యాప్ కేసులో రాయ్‌పూర్ ఆర్థిక నేరాల విభాగం బఘేల్‌తో పాటు పలువురి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మార్చి 4న భూపేష్ బఘేల్, మరో 21 మందిపై కేసు నమోదు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలకు…
There are around 300 international students enrolled at the Gujarat University, including from Afghanistan, Tajikistan, Sri Lanka and countries in Africa, he said. Published Date – 17 March 2024, 01:09 PM Ahmedabad: Students hailing from different foreign countries were assaulted allegedly by a group of persons in the Gujarat University hostel in Ahmedabad for offering namaz in the facility’s building, police said on Sunday. Two students – one from Sri Lanka and another from Tajikistan – were hospitalised after the incident which took place on Saturday night, they said. An FIR was registered against 20-25 people…
వేసవి కాలం ప్రారంభం కానుండడంతో ఎండలు మండిపోతున్నాయి. ఇన్ని రోజులు ఏసీ అవసరం లేకుండా ఉన్నా. కానీ ఇప్పుడు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి రాబోతోంది.కాబట్టి ఎక్కువ రోజులు వాడకుండా అలాగే ఉంచిన.. ఏసీని మళ్లీ ఆన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో చూద్దాం. చాలా రోజుల తర్వాత మీ ACని ఆన్ చేసే ముందు, ఏదైనా దుమ్ము లేదా చెత్త కోసం మీ AC యూనిట్‌ని బాగా పరిశీలించడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఏదైనా కీటకాలు, విరిగిన భాగాల ఉన్నాయేమో చెక్ చేయడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఏసీలోని ఫిల్టర్లు గాలి నాణ్యతను నిర్వహించడంలో, ఏసీని సమర్ధవంతంగా పనిచేసేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఏసీని ఎక్కువసేపు ఉపయోగించనప్పుడు దుమ్ము, ధూళి మొదలైనవి ఫిల్టర్‌లో కూరుకుపోయి, గాలి ప్రవాహాన్ని అడ్డుకుని, ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఏసీ ఫిల్టర్‌ని సరిచూసుకుని దాని స్థానంలో కొత్తది…
Keeda Cola | టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన ‘కీడా కోలా’ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ కీడా కోలా టీమ్‌కు లీగల్ నోటీసులు పంపాడు. March 17, 2024 / 02:37 PM IST Keeda Cola | టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన ‘కీడా కోలా’ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ కీడా కోలా టీమ్‌కు లీగల్ నోటీసులు పంపాడు. తన తండ్రి (ఎస్పీ బాలసుబ్రమణ్యం) వాయిస్‌ను ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీ క్రియేట్ చేసి కీడా కోలా సినిమాలో వాడుకున్నందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు. అయితే ఈ కాంట్రవర్సీపై తరుణ్ భాస్కర్ తాజాగా స్పందించారు.…
Addressing a news conference at Telangana Bhavan, he said people had realised that there was a yawning gap between the words and deeds of both the Congress and the BJP and they would be given a befitting reply by the electorate in the ensuing parliamentary polls. Published Date – 17 March 2024, 01:44 PM Hyderabad: BRS leader Ravula Sridhar Reddy on Sunday said that the BJP and Congress, working in the State with an understanding as part of their political mission to weaken the BRS party, would face the consequences very soon. Addressing a news conference…