Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల సమయంలో పేపర్‌ను తక్కువగా ఉపయోగించాలని.. అదే సమయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించొద్దని ఈసీ విజ్ఞప్తి చేసింది. March 17, 2024 / 09:48 PM IST Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల సమయంలో పేపర్‌ను తక్కువగా ఉపయోగించాలని.. అదే సమయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించొద్దని ఈసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సమయంలో పర్యావరణ అనుకూల వాహనాలను వినియోగించాలని, ఎక్కువ వాహనాలను ఉపయోగించకుండా కార్ పూల్‌లను ఉపయోగించేలా ప్రోత్సహించాలని ఎన్నిక సంఘం…
Author: Telanganapress
Tight security arrangements have been made by deploying 1600 police personnel to avert any untoward incidents. Published Date – 17 March 2024, 08:56 PM Photo: X Jagtial: Prime Minister Narendra Modi will participate in a Vijaya Sankalp Sabha in Jagtial town on Monday. Modi, who will arrive in the town at 9 am, will address the public meeting to be held in Geeta Vidhyalayam. Elaborate arrangements were made for the meeting. In the wake of the PM’s visit, police have diverted vehicular traffic coming from Karimnagar, Nizamabad and Dharmapuri in different routes. Tight security arrangements have…
సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది.ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సాంకేతి సమస్య కారణంగా రేవంత్ రెడ్డి ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర వరకు ఆలస్యమైంది. కాగా ఇదే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉన్నారు. కాగా ముంబైలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభకు సీఎం రేవంత్ హాజరుఅయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి బయలు దేరారు. అయితే రేవంత్ ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తెలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సమస్య తలెత్తడంతో…
Jagadish Reddy | పంట పొలాలు ఎండిపోతున్న చూసి పట్టించుకోని అసమర్థత ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని రామన్నగూడెం రామోజీ తండాలో ఎండిపోతున్న పంట పొలాలను, మిరప తోటలను ఆదివారం పరిశీలించారు. March 17, 2024 / 08:53 PM IST Jagadish Reddy | పంట పొలాలు ఎండిపోతున్న చూసి పట్టించుకోని అసమర్థత ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని రామన్నగూడెం రామోజీ తండాలో ఎండిపోతున్న పంట పొలాలను, మిరప తోటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో బోరుబావులను పూర్తిచేసిన రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ బావులు తవ్వుతూ నూతనంగా బోర్లు వేయిస్తున్నారన్నారు. ఎండిపోయిన వరి పొలాలకు ఎకరాకు రూ.50వేల నష్ట పరహారం, మిరప తోటలకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో…
The three were harvesting tamarind from a tree when the area witnessed rains and hailstorms. Published Date – 17 March 2024, 07:51 PM Rains lashed several parts of Sangareddy district on Sunday. Sangareddy: One man died while two others sustained injuries after lightning struck them at Bhimra village in Kangti mandal on Sunday evening. The victim was Mythri Sirigonda (55). The injured were Lambada Balu while the other man was from Karnataka. The three were harvesting tamarind from a tree when the area witnessed rains and hailstorms. They rushed under the tree when lightning struck them.…
హోలీ పండుగను రంగుల పండుగ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోనే కాకుండా నేపాల్ లో కూడా ప్రధానంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. సాధారణంగా ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో హిందూ మాసంలోని ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలి పండుగను జరుపుకుంటారు. ఈ 2024లో హోలీ పండుగ మార్చి 24ఆదివారం జరుపుకుంటున్నారు. హోలీ అంటే ఒకరిపై మరొకరు రంగులు చల్లుకోవడం తెలిసిందే. హోలీ పండగ అంటే అంతేనా? హోలీని జరుపుకునే ముందు కామదహనం అంటే కాముడిని కాల్చే సంప్రదాయం శతాబ్దాల నాటి నుంచి వస్తుంది. హిందూ మతంలో కామ దహనం చేయడం వెనుక ఒక పురాణ నమ్మకం ఉంది. హోలీకి ఒక్కరోజు ముందు కాముడి దహనం జరుగుతుంది. దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. భక్త ప్రహ్లాదుడు, కాముడి పౌరాణిక కథ:పురాణాల ప్రకారం, ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. ప్రహ్లాదుడు మహావిష్ణువు గొప్ప భక్తుడు కాబట్టి అతని…
Flipkart | ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత రెండేండ్లలో సుమారు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) తగ్గిపోయింది. March 17, 2024 / 07:53 PM IST Flipkart | ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత రెండేండ్లలో సుమారు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) తగ్గిపోయింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫ్లిప్ కార్ట్ పేరెంట్ సంస్థ వాల్‌మార్ట్ 2022 జనవరి నుంచి 2024 ఈక్విటీ లావాదేవీల ప్రకారం ఈ గణాంకాలు వెలువడ్డాయి. 2022 జనవరిలో 40 బిలియన్ డాలర్ల విలువ గల ఫ్లిప్ కార్ట్ ఎం-క్యాప్, గత జనవరి నాటికి 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ, తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గలేదని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఫిన్ టెక్ సంస్థ ఫోన్‌పే కంపెనీ డీ మెర్జర్ వల్లే తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందని అంటున్నది. 2023లోనే…
The Telangana State Engineering, Agriculture and Pharmacy (TS EAPCET) 2024 (formerly TS EAMCET) schedule almost clashes with polling day on May 13. Published Date – 17 March 2024, 06:58 PM Hyderabad: Lok Sabha elections 2024 schedule announced by the Election Commission of India (ECI) on Saturday has cast a shadow on different common entrance tests for admissions into various professional programmes in the State. The Telangana State Engineering, Agriculture and Pharmacy (TS EAPCET) 2024 (formerly TS EAMCET) schedule almost clashes with polling day on May 13, while ICET for admissions into MBA and MCA programmes is…
Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో అనూహ్య ఫలితాలు వస్తాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. March 17, 2024 / 06:43 PM IST Loksabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో అనూహ్య ఫలితాలు వస్తాయని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబడతామనే విశ్వాసం తమ పార్టీకి ఉందని స్పస్టం చేశారు. ప్రజాస్వామ్య మహాపోరుకు ఆర్జేడీ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అలక్ష్యం వహించిందనేది ప్రజల్లో గూడుకట్టుకుందని, ఈ అసంతృప్తి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా వెల్లడవుతుందని అందుకే ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని తాను చెబుతున్నానని అన్నారు. కాషాయ నేతలు ఏమైనా చెబుతారు..కానీ బిహార్‌లో ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి..తమ హయాంలో 17 నెలల కాలంలో జరిగిన పనులు…
Since the IMD was predicting rains for three more days, the farmers were worried that the untimely rains would cause a great loss to them. Updated On – 17 March 2024, 05:58 PM Crop Loss Sangareddy: Untimely rains coupled with strong winds that lashed several parts of Sangareddy district late on Saturday have left a vast trail of crop loss. The mango crop, which had fruits at the tender stage, recorded considerable damage. Farmers in Sangareddy district had cultivated mango on nearly 16,000 acres. Several orchards in Zaheerabad, Narayankhed and other parts of the district have…