Author: Telanganapress

Bitcoin | క్రిప్టో మేజర్ ‘బిట్ కాయిన్’ విలువ మొదటిసారి 71 వేల డాలర్ల మార్కును దాటేసింది. March 11, 2024 / 07:12 PM IST Bitcoin | క్రిప్టో మేజర్ ‘బిట్ కాయిన్’ విలువ మొదటిసారి 71 వేల డాలర్ల మార్కును దాటేసింది. కాయిన్ డెస్క్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 71,263.78 డాలర్ల వద్ద గరిస్ట రికార్డు రిజిస్టర్ చేసింది. గత 24 గంటల్లో 2.5 శాతానికి పై చిలుకు షేర్ లబ్ధి పొందడంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.40 లక్షల కోట్ల డాలర్లను దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ బిట్ కాయిన్ విలువ 67 శాతం పెరగడం ఆసక్తికర పరిణామం. బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చినప్పటి నుంచి దీని విలువ పెరుగుతోంది. మరోవైపు, త్వరలో కీలక వడ్డీరేట్లను యూఎస్ ఫెడ్…

Read More

The student opined that it would play a vital role in reducing deaths caused by head injuries in road accidents. Published Date – 11 March 2024, 06:11 PM Mancherial: Collector Badavath Santosh appreciated the efforts of Vennampalli Sai Siddanth for making an innovative smart helmet here on Monday. A class IX student at Padmacharan Krishnaveni Talent High School in the town, Siddanth demonstrated the usage of the helmet in presence of the District Collector at the Integrated District Offices Complex. He said the helmet prevents motorists from riding a motorbike without using a headgear. A sensor…

Read More

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి సాక్షిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు అవమానం జ‌రిగింద‌న్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఇలాంటి అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తోందంటూ ప్ర‌వీణ్ కుమార్ త‌న ఎక్స్ లో ట్వీట్‌ చేశారు. ఇది కూడా చదవండి:అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఇవాళ( సోమ‌వారం) ఉద‌యం  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ‌ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎంతోపాటు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌…

Read More

KCR | బంజారాహిల్స్ నంది న‌గ‌ర్ నివాసంలో కేసీఆర్ చేవెళ్ల‌ లోక్‌స‌భ ప‌రిధిలోని ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థిపై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు. March 11, 2024 / 06:14 PM IST KCR | హైద‌రాబాద్ : బంజారాహిల్స్ నంది న‌గ‌ర్ నివాసంలో కేసీఆర్ చేవెళ్ల‌ లోక్‌స‌భ ప‌రిధిలోని ముఖ్య నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌, బీఆర్ఎస్ లోక్‌స‌భ అభ్య‌ర్థిపై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశానికి మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, మాజీ ఎమ్మెల్యేలు పైల‌ట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, మ‌హేశ్వ‌ర్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు కాసాని జ్ఞానేశ్వ‌ర్, స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. pic.twitter.com/YyMSPSTk6q — BRS…

Read More

The first donor, a 49-year-old Head Constable, and the second, a 28-year-old farmer, both succumbed to brain death after sustaining severe injuries and health complications, prompting their families to make the noble decision to donate their organs to needy patients. Updated On – 11 March 2024, 05:06 PM Hyderabad: A total of 9 donor organs from two-brain dead individuals were donated by their relatives to needy patients as part of State-run Jeevandan organ donation initiative, health authorities said. The first brain dead individual, whose family members consented to donate 5 organs (2 kidneys, one liver and…

Read More

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగులో ఉండే ఈ పీచు మిఠాయిలో హానికారక రసాయన పదార్థాలు ఉన్నాయన్న కారణంతో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి. లేటెస్టుగా  పీచు మిఠాయి అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. అంతేకాదు, ఫుడ్ కలర్ వాడిన మంచూరియా వంటకం పైనా కర్ణాటక ప్రభుత్వం బాన్ చేసింది. ఫుడ్ కలర్ వాడే వంటకాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు. రాష్ట్రంలో 171 రకాల వంటకాల శాంపిళ్లను అధికారులు పరిశీలించారని, అందులో 107 వంటకాల్లో ప్రమాదకర కృత్రిమ రంగులు వాడుతున్నట్టు గుర్తించారని వివరించారు. రోడమైన్-బి, టార్ట్రాజిన్ వంటి రసాయనాల వల్ల ఆహార పదార్థాలకు ఆకట్టుకునే కలర్ వస్తుందని, అయితే ఈ కృత్రిమ రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని చెప్పారు. అందుకే వీటిపై కర్ణాటకలో నిషేధం విధించామని… ఫుడ్…

Read More

Gold | దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్ట రికార్డ్ నెలకొల్పాయి. పది గ్రాముల బంగారం ధర రూ.66,270 వద్ద ముగిసింది. March 11, 2024 / 05:14 PM IST Gold | దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఆల్ టైం గరిష్ట రికార్డ్ నెలకొల్పాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో ఆల్టర్నేటివ్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన బంగారం ధరకు రెక్కలొచ్చాయి. పది గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర సుమారు 3.5 శాతం పెరిగి రూ.66,270 వద్ద ముగిసింది. గత జనవరిలో స్వల్పంగా పడిపోయిన పసిడి ధర.. మార్చి నెల 11 రోజుల్లోనే ఆల్ టైం గరిష్టానికి దూసుకెళ్లడం ఇదే తొలిసారి. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22-క్యారట్ల బంగారం తులం ధర రూ.60,750 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం…

Read More

Vast lands in a few areas like Chitriyala, Peddamula, Peddaadiserla Pally, Mudigonda and others were identified with uranium reserves. Updated On – 11 March 2024, 04:10 PM File photo Hyderabad: A few helicopter sorties along River Krishna at Peddagattu and Sambapuram villages under the Nallamalla forests in Nalgonda district a couple of days ago have triggered apprehensions among local people over renewed attempts for uranium exploration in the region. A vehicle of the union government doing several rounds in the region has added fuel to the fire. Locals doubt that the Uranium Corporation of India Limited…

Read More

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమత్రి బట్టి విక్రమార్క కు అవమానం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారన్నారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాట్లాడిన బాల్క సుమన్…రేవంత్ రెడ్డి సతీమణినీ పైన కూర్చోబెట్టి బిసీ బిడ్డ అయిన కొండా సురేఖను క్రిందా కూర్చోబెట్టారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి చెప్పుకోవాలి.కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడైనా బట్టి విక్రమార్కనే అవమానించారు. 74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతోంది. యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి బట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో బట్టి విక్రమార్క ఫొటోను పక్కన పెట్టారు. జరిగిన ఘటన పై నయా దేశ్ ముఖ్ సీఎం రేవంత్ రెడ్డి…

Read More

Deer | వనం వీడి ఓ జింక(Deer) జనారణ్యంలోకి ప్రవేశించింది. వీధి కుక్కలు తరిమేయడంతో ఓ జింక ప్రాణ భయంతో ఓ ఇంట్లో దూరింది. March 11, 2024 / 04:09 PM IST రాజన్న సిరిసిల్ల : వనం వీడి ఓ జింక(Deer) జనారణ్యంలోకి ప్రవేశించింది. వీధి కుక్కలు తరిమేయడంతో ఓ జింక ప్రాణ భయంతో ఓ ఇంట్లో దూరింది. వివరాల్లోకి వెళ్తే.. గంభీరావుపేట(Gambhiraopet) మండల కేంద్రంలోని దోసలగూడెం కాలనీ రాగుల కిషన్ ఇంట్లోకి సోమవారం ఉదయం అనూహ్యంగా జింక పరిగెత్తుతూ వచ్చి చేరింది. వీధి కుక్కలు వెంబడిస్తుండగా కాలనీ వాసులు అందరూ చూస్తుండగానే ప్రాణ రక్షణ కోసం వారి ఇంట్లోకి వచ్చి చేరింది. అప్పటికే జింక నోటి నుంచి రక్తస్రావం కావడంతో పాటు వెన్నుపై గాయాలు ఉన్నాయి. వారి ఇంట్లో నుంచి జింక బయటకు పారిపోకుండా గేటు, తలుపులు మూసి యజమానులు కాపలా కాశారు. స్థానికుల సమాచారం మేరకు…

Read More