Author: Telanganapress

ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ నిర్ణయించుకుంది. ఈ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ అభ్యర్థుల కోసం ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం తెలిపారు. అందుకు ప్రతిఫలంగా, 2025లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలిపారు. ఇవాళ(శనివారం) ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ అక్రమ రవాణా.. సినీ నిర్మాత అరెస్ట్‌ Source link

Read More

Hanuman | ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ సినిమా సంచలన హిట్‌ అందుకుంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. March 9, 2024 / 04:18 PM IST Hanuman | ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ సినిమా సంచలన హిట్‌ అందుకుంది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్‌ అయిన ఆడియన్స్‌ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఓటీటీలోకి వచ్చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రాలేదు. దీంతో డిసప్పాయింట్‌ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు షాకింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. హనుమాన్‌…

Read More

The works include 20 water pipe line laying works and 12 sewerage line works to be undertaken in different municipal divisions of Yakutpura assembly constituency. Published Date – 9 March 2024, 03:33 PM Hyderabad: Hyderabad MP Asaduddin Owaisi laid foundation stone for works valued at Rs. 3 crores in Yakutpura assembly constituency on Saturday. The works include 20 water pipe line laying works and 12 sewerage line works to be undertaken in different municipal divisions of Yakutpura assembly constituency. Addressing media persons, Asaduddin Owaisi said the works will be grounded from the third week of March…

Read More

కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోలేదు. పెట్టుబడి కరెంట్ లేకుండా చేశారని తెలిపారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మార్చ్ నెల వచ్చిన కూడా ఇంకా కాంగ్రెస్ రుణమాఫీ చేయలేదు, బోనస్ ఇవ్వలేదు. రైతు బంధు, రుణమాఫీ, బోనస్ ఇస్తామని కాంగ్రెస్ దగా చేసింది. మోడీని బడే భాయ్ ఎప్పటికి మాకు ఆశీర్వాదం ఉండాలి అంటాన్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి అర్ధమైంది ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదూ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడే చెప్పిండన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ ని ఒడిస్తేనే  రైతుబంధు వస్తుందన్నారు. కాంగ్రెస్ ఒడిస్తేనే రైతు రుణమాఫీ అవుతుందన్నారు. రైతులందరు సంఘటితంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ప్రతిపక్ష హుదా కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అసెంబ్లీలో మీ కోసం గట్టిగ కొట్లాడినామా లేదా? అని ప్రశ్నించారు.…

Read More

BCCI : ధ‌ర్మ‌శాల టెస్టులో అద్భుత విజ‌యం సాధించిన‌ భార‌త జ‌ట్టు(Team India)కు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా(Jai Shah) గుడ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడేవాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. ఇక‌పై టెస్టు క్రికెట్ ఆడే ఆట‌గాళ్ల‌కు… March 9, 2024 / 03:28 PM IST BCCI : ధ‌ర్మ‌శాల టెస్టులో అద్భుత విజ‌యం సాధించిన‌ భార‌త జ‌ట్టు(Team India)కు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా(Jai Shah) గుడ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడేవాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. ఇక‌పై టెస్టు క్రికెట్ ఆడే ఆట‌గాళ్ల‌కు రూ.45 ల‌క్ష‌ల మ్యాచ్ ఫీజు చెల్లించ‌నున్న‌ట్టు షా తెలిపాడు. ఐడీఎఫ్‌సీ సిరీస్ బ‌హూక‌ర‌ణ స‌మ‌యంలో జై షా మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్(Test Cricket Incentive Scheme) గురించి వెల్ల‌డించాడు. ‘టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ‌న క్రికెట‌ర్ల ఆర్థిక పురోగ‌తి…

Read More

India beat England by an innings and 64 runs in the fifth and final Test at the HPCA Stadium in Dharamsala. Updated On – 9 March 2024, 02:16 PM Dharamsala: Ravichandran Ashwin picked a match haul of nine wickets as India defeated England by an innings and 64 runs in the fifth and final Test here on Saturday. With the win, India claimed the series 4-1. Playing his 100th Test, Ashwin made sure it would be a memorable one as he added five wickets in the second innings to his haul of four in the first…

Read More

భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వీడియో వెలుగులోకి వచ్చింది. సాయుధ వ్యక్తులు కొందరు ఆయనను కాల్చి చంపుతుండగా ఈ వీడియో రికార్డైంది. కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ దీనిని కాంట్రాక్ట్ హత్యగా తెలిపింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. 18 జూన్ 2023న సాయంత్రం బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న సమయంలో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అత్యంత సమన్వయంతో ఈ దాడి జరిగిందని, రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు నిజ్జర్‌ను హత్యచేసినట్టు సీబీసీ న్యూస్ పేర్కొంది. కాగా, నిజ్జర్ హత్య పెను సంచలనం సృష్టించింది. భారత్-కెనడా మధ్య స్నేహ సంబంధాలను దెబ్బతీసింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు సంబంధాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. ఇది కూడా చదవండి:ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్…

Read More

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarshan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,831 మంది దర్శించుకోగా 25,367 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.36 కోట్లు వచ్చిందన్నారు. పురుషామృగ‌ వాహనంపై సోమస్కందమూర్తి విహారం తిరుపతి కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామాక్షి సమేత సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై పురవీధుల్లో విహరించారు. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. , Source link

Read More

During a media interaction, he provided updates on ‘Vettaiyan’, mentioning, “We’ve completed 75% of the shoot. At present, the next movie hasn’t been finalized.” Published Date – 9 March 2024, 01:29 PM Chennai: Megastar Rajinikanth is all set to come up with the upcoming film ‘Vettaiyan’. On Saturday, he headed to Hyderabad for shooting of the movie. In the videos captured by paps, Rajinikanth was seen making his way towards the airport entrance. During media interaction, he talked about ‘Vettaiyan’ and said, “75 per cent of the shoot is over. As of now, the next movie…

Read More

Vijay Durga Productions | టాలీవుడ్ మెగా న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. విజయ దుర్గ ప్రోడ‌క్ష‌న్స్‌ (Vijay Durga Productions ) పేరిట సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. March 9, 2024 / 01:16 PM IST Vijay Durga Productions | టాలీవుడ్ మెగా న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్(సాయి దుర్గ తేజ్) కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. విజయ దుర్గ ప్రోడ‌క్ష‌న్స్‌ (Vijay Durga Productions ) పేరిట సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. తనకు ఎంతో ఇష్టమైన మా అమ్మ విజయ దుర్గ పేరిట ఈ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్న‌ట్లు తేజ్ తెలిపాడు. ఇక ఈ ప్రోడ‌క్ష‌న్ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను, కంటెంట్‌ను ప్రోత్సహిస్తానని ప్ర‌క‌టించాడు. మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, గురువు…

Read More