Author: Telanganapress

The premier domestic tournament was played out in a rush between January and March, as the teams often had to return to the field after a short break. Published Date – 9 March 2024, 07:36 PM Dharamsala: The future of out of favour cricketers Shreyas Iyer and Ishan Kishan has been debated loudly after BCCI omitting them from the central contract list, but India head coach Rahul Dravid on Saturday refused to close the door on them. Kishan has not played any cricket after skipping the two-Test series against South Africa but he has been preparing…

Read More

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్‌కుంట నవీన్‌కుమార్‌ రెడ్డికి భారత్‌ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ(శనివారం) బీ ఫారం అందజేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డిని కేసీఆర్‌ ఖరారు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్‌ కుమార్‌ స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్‌ చైర్మన్‌గా సేవలందించారు. స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 4న నోటిఫికేషన్‌ వెలువడగా.. ఈ నెల 28న పోలింగ్‌ జరుగనుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ని ఓడిస్తేనే  రైతుబంధు వస్తది Source link

Read More

Elon Musk | ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయారు. ఆయన వ్యక్తిగత సంపద 189 బిలియన్ డాలర్లు మాత్రమే. March 9, 2024 / 07:32 PM IST Elon Musk | టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. గత రెండు నెలల్లో టెస్లాలో ఆయన వ్యక్తిగత సంపద భారీగా తగ్గిపోయింది. మస్క్ వ్యక్తిగత సంపద సుమారు రూ.3 లక్షల కోట్ల పై చిలుకు (40 బిలియన్ డాలర్లు) ఆవిరైంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారని బ్లూంబర్గ్ తెలిపింది. బ్లూంబర్గ్ డేటా ప్రకారం ప్రస్తుతం ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 189 బిలియన్ డాలర్లు. ఫ్రాన్స్ వ్యాపార వేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 198…

Read More

BJP, TDP, Jana Sena Party have decided to contest LS, Andhra assembly polls together for progress of country, state. Updated On – 9 March 2024, 06:33 PM Hyderabad: BJP, Telugu Desam Party (TDP) and the Jana Sena Party (JSP) have decided to contest the ensuing Lok Sabha and Vidhan Sabha elections together in Andhra Pradesh. The modalities of seat sharing will be deliberated within a day or two, said BJP in a joint press statement issued on Saturday. Source link

Read More

ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలన్నారు బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి సబంధించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, అమలు చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటున్నా మీరు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉచిత ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలను మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. స్వయంగా మీతో సహా ప్రస్తుతం మీ క్యాబినెట్లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క కోమటిరెడ్డి వంటి నేతల మాటలను…

Read More

Nuwan Tushara : ప‌వ‌ర్ హిట్ల‌ర్లకు కేరాఫ్ అయిన‌ పొట్టి క్రికెట్‌(T20 Cricket)లో శ్రీ‌లంక పేస‌ర్ నువాన్ తుషార(Nuwan Tushara) హ్యాట్రిక్ తీశాడు. శ‌నివారం బంగ్లాదేశ్‌(Bangladesh)తో జ‌రిగిన‌ మూడో టీ20లో అత‌డు వ‌రుస‌గా మూడు… March 9, 2024 / 06:23 PM IST Nuwan Tushara : ప‌వ‌ర్ హిట్ల‌ర్లకు కేరాఫ్ అయిన‌ పొట్టి క్రికెట్‌(T20 Cricket)లో శ్రీ‌లంక పేస‌ర్ నువాన్ తుషార(Nuwan Tushara) హ్యాట్రిక్ తీశాడు. శ‌నివారం బంగ్లాదేశ్‌(Bangladesh)తో జ‌రిగిన‌ మూడో టీ20లో అత‌డు వ‌రుస‌గా మూడు బంతుల్లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దాంతో, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో లంక‌ బౌల‌ర్‌గా తుషార‌ చ‌రిత్ర సృష్టించాడు. తుషార ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఎందుకంటే.. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో అత‌డు ముంబైకి ఆడుతున్నాడు. శ్రీ‌లంక నిర్దేశించిన 175 ప‌రుగుల ఛేద‌న‌లో తుషార దెబ్బ‌కు బంగ్లాదేశ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. నాలుగో ఓవ‌ర్లో రెండో బంతికే…

Read More

Mild tension prevailed when Congress workers countered the BRS activists. Published Date – 9 March 2024, 05:25 PM Mild tension prevailed when Congress workers countered the BRS activists. Jagtial: Noisy scenes were witnessed during the distribution of Kalyana Lakshmi cheques to beneficiaries in Jagtial on Saturday. Trouble began when BRS activists raised an objection for not printing photographs of public representatives on flex boards in the Tahsildar office in connection with the cheque distribution. Except Chief Minister A Revanth Reddy’s photograph, no other photos were printed on the board. Enraged over this, BRS workers raised slogans…

Read More

ధర్మశాల వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ జ‌ట్టు ఘోర ప‌రాభ‌వం పాలైంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ కే సిరీస్ ను సొంతం చేసుకున్న ఇండియా జ‌ట్టు… చివ‌రి టెస్ట్ మ్యాచ్ లోనూ ఇంగ్లండ్ పై ఘ‌న విజ‌యం సాధించింది. భారత్ జట్టు ఇన్నింగ్స్ అండ్ 64 పరుగుల తేడాతో ఇండియా జ‌ట్టు విజ‌యాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాటింగ్ కుప్ప‌కూలింది. ఒక్క‌రోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయ‌లేక ఇంగ్లండ్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ఐదు రోజులు జ‌ర‌గాల్సిన టెస్ట్ మ్యాచ్ మూడో రోజు టీ లోపలే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు 477 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత…

Read More

Election dates | వచ్చే గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జమ్ముకశ్మీర్‌కు వెళ్లనుంది. సోమవారం నుంచి బుధవారం కేంద్ర ఎన్నికల బృందం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. బుధవారం జమ్ముకశ్మీర్‌ పర్యటన ముగియగానే గురు లేదా శుక్రవారం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. March 9, 2024 / 05:29 PM IST Election dates: వచ్చే గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జమ్ముకశ్మీర్‌కు వెళ్లనుంది. సోమవారం నుంచి బుధవారం కేంద్ర ఎన్నికల బృందం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. బుధవారం జమ్ముకశ్మీర్‌ పర్యటన ముగియగానే గురు లేదా శుక్రవారం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే…

Read More

A Test player, who appears in a possible 10 Tests in a season will be richer by a whopping Rs 4.50 crore as incentive apart from a possible Rs 1.5 crore (15 lakh per game) in usual match fee. Updated On – 9 March 2024, 04:34 PM New Delhi: Living up to its promise of giving highest priority to Test cricket, the BCCI has decided to give an incentive of Rs 45 lakh per game to all those who would play 75 per cent or more of the scheduled red-ball games in a particular season, Board…

Read More