Author: Telanganapress

తమన్నా భాటియా శివశక్తిగా పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనుంది. ‘ఓదెల 2’లో శివశక్తిగా ఆమె ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం విడుదల చేశారు. ఈ పాత్రకోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ అయ్యారని, నాగసాదువు రూపంలో ఓ చేత దండం, మరో చేత ఢమరుకం, నుదిటిపై పసుపుకుంకుమలతో శివశక్తిగా తమన్నాను చూస్తుంటే థియేటర్లలో గూజ్‌బబ్స్‌ గ్యారెంటీ అని చిత్ర దర్శకుడు అశోక్‌ తేజ చెప్పారు. కాశీ ఘాట్‌లపై నడుస్తూ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తున్న రూపం ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకమని, ఇది తమన్నా నుంచి ఎవరూ ఊహించని అవతారమని, ‘ఓదెల 2’ గ్రామ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాడనే అంశాలు ఇందులో అద్భుతంగా ఉండబోతున్నాయని ఈ సినిమా క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న సంపత్‌నంది తెలిపారు. హెబ్బాపటేల్‌, వశిష్ఠ ఎన్‌ సింహా ముఖ్యతారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌ ఎస్‌., సంగీతం: అజనీష్‌…

Read More

Deepti Sharma bagged only the second hat-trick in the history of the tournament, after her exploits with the bat to hand UP Warriorz a thrilling one-run win over Delhi Capitals in the Women’s Premier League here on Friday. Published Date – 8 March 2024, 11:39 PM UP Warriorz bowler Deepti Sharma celebrates the wicket of Mumbai Indians batter Arundhati Reddy during the WPL match. New Delhi: Deepti Sharma bagged only the second hat-trick in the history of the tournament, after her exploits with the bat to hand UP Warriorz a thrilling one-run win over Delhi Capitals…

Read More

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ మ్యాచ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి  మొదట బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (48 బంతుల్లో 59) హాఫ్ సెంచరీతో మరోసారి ఆకట్టుకుంది. కెప్టెన్ అలిస్సా హీలీ (29) పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఇక దీప్తి డిఫెండింగ్‌లో కూడా ఆకట్టుకుంది.. కీలక మ్యాచ్‌లో ఆమెకు నాలుగు వికెట్లు దక్కాయి. సైమా ఠాకూర్, గ్రేస్ హారిస్ 2 వికెట్లు తీయగా.. సోఫీ ఎక్లెస్టోన్‌ ఒక వికెట్‌ తీసింది. ఛేజింగ్ లో ఢిల్లీ…

Read More

ఎమ్మెల్యే బాలూనాయక్‌ చందంపేట, మార్చి 8 : చందంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలూనాయక్‌ అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పల్లె దవాఖాన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బొల్లారంలో సీసీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంబాలపల్లి, పొగిళ్లలో నిర్మిస్తున్న లిఫ్టు పూర్తయితే కంబాలపల్లి, రేకువలయం, పాత కంబాలపల్లి, పొగిళ్ల, సర్కిల్‌తండాల్లో సుమారు పది వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని దేవరచర్ల మునిస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలూనాయక్‌ పూజలు నిర్వహించారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని, తాగునీటి వసతిని ఆయన ప్రారంభించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతీచందునాయక్‌, జాన్‌యాదవ్‌, దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహా, జడ్పీటీసీ బుజ్జీలచ్చిరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.…

Read More

Though Modi spoke about development in Jammu and Kashmir, true empowerment of people will come by strengthening democratic processes Published Date – 8 March 2024, 11:45 PM Representational Image Prime Minister Narendra Modi’s Kashmir outreach, ahead of the Lok Sabha elections, is a welcome development but the twin challenges — restoring statehood and holding Assembly elections — remain unaddressed. Nearly five years after the abrogation of Article 370, ending special status to Jammu & Kashmir, the promised developmental push still remains elusive while the NDA government is unable to give a specific time frame for restoration…

Read More

హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇవాళ(శుక్రవారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడబిడ్డల వాటా రావాల్సిందేనన్నారు. ఆడబిడ్డల హక్కులను కాలరాసే జీవో-3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 3 విషయంలో గవర్నర్ స్పందించి న్యాయం చేయాలన్నారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పూటకో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రంలా కనిపిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ను ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో3ను వెనక్కి తీసుకోవాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేశారు. ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చునని చెప్పి.. మూడు రోజులు నాన్చి ఆలస్యంగా…

Read More

మణిపూర్‌లో ఓ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. తౌబాల్‌ జిల్లాకు చెందిన ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ కొన్సం ఖేడా సింగ్‌ తన ఇంట్లో ఉండగా శుక్రవారం ఉదయం కొందరు కిడ్నాప్‌ చేసి వాహనంలో తీసుకెళ్లారు. March 9, 2024 / 01:13 AM IST ఏడాదిలో ఇది నాలుగో ఘటన ఇంఫాల్‌: మణిపూర్‌లో ఓ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. తౌబాల్‌ జిల్లాకు చెందిన ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ కొన్సం ఖేడా సింగ్‌ తన ఇంట్లో ఉండగా శుక్రవారం ఉదయం కొందరు కిడ్నాప్‌ చేసి వాహనంలో తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతా ఖేడా సింగ్‌ను సాయంత్రానికి కాపాడాయి. కాగా, మణిపూర్‌లో గత ఏడాది మే నెలలో రెండు వర్గాల మధ్య హింస మొదలైన నాటి నుంచి మిలిటెంట్‌లు.. పోలీసులు, సైనికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత సెప్టెంబర్‌లో అస్సాం రెజిమెంట్‌…

Read More

The emergence of BRICS Plus signifies a movement towards economic freedom from the hegemonic domination of the West Published Date – 8 March 2024, 11:59 PM By V Upadhyay The nature of the world order after World War II was described as bipolar with the United States and Soviet union as the two power centres. The bipolar nature of global politics provided many of the Global South countries which had gained independence from the colonial rules in the late 1940s and early 1950s a space of relative independence from the domination of the global power centres.…

Read More

టెట్‌  వేసి టీచర్‌ పోస్టులు పెంచి డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య. దీనికి సంబంధించి ఈ నెల 11న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ( శుక్రవారం) హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీలం వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. డీఎస్సీతో పాటు టెట్‌ నిర్వహించడం అనవాయితీగా వస్తోందని.. పక్క రాష్ట్రాల్లో టెట్‌ వేసిన విషయం ప్రభుత్వం గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. టెట్‌ రాసి ఉత్తీర్ణత సాధించకుండా టీచర్‌ పోస్టు రాయడానికి అర్హత రాదని, నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెట్‌ నిర్వహించాలని కోరారు. టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. టెట్‌ నిర్వహించి ఆరు నెలలు అవుతుందని, అందులో 10శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని.. ఈ నేపథ్యంలో మరోమారు…

Read More

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గన్‌ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్‌ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 275-8 స్కోరుకు పరిమితమైంది. March 9, 2024 / 12:11 AM IST ఐర్లాండ్‌పై విజయం షార్జా: ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గన్‌ 1-0తో ముందంజ వేసింది. అఫ్గన్‌ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 275-8 స్కోరుకు పరిమితమైంది. హ్యారీ టెక్టర్‌(138) సెంచరీతో కదంతొక్కగా, లోర్కన్‌ టకర్‌(85) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫజుల్లా ఫారుఖీ(4-51), ఒమర్‌జాయ్‌(2-47) రాణించారు. అంతకుముందు అఫ్గన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 310-5 స్కోరు చేసింది. ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌(121) సెంచరీతో విజృంభించగా, ఇబ్రహీం జద్రాన్‌(60), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ(50…

Read More