నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత తిరిగివస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29న బాల కిరణ్‌కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈనెల 3న శామీర్‌పేటలో ఘనంగా రిసెప్షన్ పూర్తి చేశారు. 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు…
Author: Telanganapress
BRS protest | ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్ హైదరాబాద్ అంతటా ధర్నాలకు బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. March 6, 2024 / 09:58 AM IST BRS protest: ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్ హైదరాబాద్ అంతటా ధర్నాలకు బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు.…
Details of Cameron’s role are still under wraps. Updated On – 6 March 2024, 09:07 AM Los Angeles: Hollywood star Cameron Diaz is in final talks to star alongside Keanu Reeves and Jonah Hill in the upcoming dark comedy titled ‘Outcome’. Helmed by Jonah, ‘Outcome’ will feature Keanu as Reef, a damaged Hollywood star who must “dive into the dark depths of his past to confront his demons and make amends after he is extorted with a mysterious video clip from his past.” Details of Cameron’s role are still under wraps, reports variety.com. This is not…
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హవాయి దీవుల్లోని కవాయి ద్వీపంలో రహస్య బంకర్ నిర్మిస్తున్నారట. దీనికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ బంకర్ నిర్మాణం విషయాన్ని ఆయన చాలా రహస్యంగా ఉంచుతున్నారు. March 6, 2024 / 02:55 AM IST హవాయి దీవుల్లో జుకర్‌బర్గ్ బంకర్ వందల ఎకరాల భూముల్లో ఎస్టేట్లు వీటిల్లోనే విలాసవంతమైన బంకర్లు న్యూయార్క్, మార్చి 5: మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హవాయి దీవుల్లోని కవాయి ద్వీపంలో రహస్య బంకర్ నిర్మిస్తున్నారట. దీనికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ బంకర్ నిర్మాణం విషయాన్ని ఆయన చాలా రహస్యంగా ఉంచుతున్నారు. 2014 నుంచి ఈ దీవిలో పలు దఫాలుగా జుకర్‌బర్గ్ భూమి కొనుగోలు చేసి 1,400 ఎకరాలలో భారీ ఎస్టేట్‌ను ఏర్పాటు…
The 34,000-capacity stadium will host eight matches in the tournament, including the much-awaited clash between archrivals India and Pakistan. Published Date – 5 March 2024, 10:34 PM Photo: ICC New York: With just over three months remaining for the marquee clash between archrivals India and Pakistan on June 9 in the T20 World Cup 2024 in the United States and West Indies, construction work has started for the stadium in Nassau County. Construction of the modular Nassau County International Cricket Stadium in New York has made great strides in the last month ahead of the ICC…
Road accident | ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. March 6, 2024 / 08:05 AM IST Road accident : ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులంగా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారంతా తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. Source link
SECL management thanked the Ministry for their support in securing the environmental clearance for the Gevra mine and said this is a historic day for us that SECL and the state of Chhattisgarh will soon be home to the largest coal mine in Asia. Published Date – 5 March 2024, 10:35 PM Photo: X New Delhi: Chhattisgarh-based Coal India subsidiary South Eastern Coalfield Limited‘s Gevra mine is set to become the largest coal mine in Asia after the environmental clearance it received to expand production capacity to 70 million tons per annum from the current 52.5…
మండలంలోని కరీంపేట్‌లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్‌కు చెందిన అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు మూడేళ్ల కిందట గ్రామంలోని తమ ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. March 6, 2024 / 04:13 AM IST అనుమతి లేదని కూల్చేందుకు సిద్ధమైన అధికారులు పురుగుల మందు డబ్బాతో కుటుంబ సభ్యుడి ఆత్మహత్యాయత్నం శంకరపట్నం, మార్చి 5 : మండలంలోని కరీంపేట్‌లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్‌కు చెందిన అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు మూడేళ్ల కిందట గ్రామంలోని తమ ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. కాగా, ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవని డీపీవో రవీందర్ ఆ ఇంటిని కూల్చి…
The survey shows the areas where the Modi government has performed well are primarily in the fields of education, sanitation and cleanliness and healthcare system. Updated On – 5 March 2024, 10:41 PM File Photo New Delhi: Prime Minister Narendra Modi achieved an approval rating of 75 per cent in February, as compared to the 65 per cent recorded in September 2023 (last wave), in handling his job as the Prime Minister of the country, according to the Ipsos IndiaBus PM Approval Rating Survey. Interestingly, some cities and groups gave PM Modi exceedingly high ratings for his…
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 6, 2024 / 06:00 AM IST మేషంప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృషభంగౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మిథునంకళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా…