సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే హడావుడి మరెక్కడా ఉండదు. పండుగ మూడు రోజులు ఆటపాటలు, కోడిపందాలు, కమ్మని వంటకాలు, ఎద్దుల పోటీలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని అక్కడే ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి చేసే మర్యాదలు మామూలుగా ఉండవు. కొత్త అల్లుడు పండగకు ఇంటికొస్తే.. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా వండి పెడుతుంటారు. సంక్రాంతి పండుగకొచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 300 రకాల వంటకాలు చేసి పెట్టారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. Read Also: పండగపూట తాగిన మత్తులో వాచ్‌మెన్‌ను హత్యచేసిన తాపీ మేస్త్రీ పండుగకు 50 వెరైటీలే ఎక్కువ అనుకుంటే ఏకంగా 300 రకాల వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చారు. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తన కుమార్తె రిషితకు విశాఖపట్నానికి చెందిన దేవేంద్రనాథ్కి ఇచ్చి ఈ…
Author: Telanganapress
Hyderabad | దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలోని బహదూర్ పల్లి(Bahadurpally) రహదారి పక్కన అనుమానాస్పద(Suspicious condition) స్థితిలో ఓ యువకుడి మృతదేహం(Young man died) లభించడం కలకలం రేపింది. January 16, 2024 / 12:45 PM IST హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలోని బహదూర్ పల్లి(Bahadurpally) రహదారి పక్కన అనుమానాస్పద(Suspicious condition) స్థితిలో ఓ యువకుడి మృతదేహం(Young man died) లభించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలకు బలమైన గాయం కావడంతో గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీ కొట్టేందా? లేక ఎవరైనా కొట్టి చంపారా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Previous article Khalistani terrorist | రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేస్తాం.. ఖలిస్థాన్…
Valasa Adivasulu Samakya has urged Governor Tamilisai Soundararajan to direct the State government to constitute a committee to work on correction of spelling mistakes in the Schedule of Telangana for Tribals. Updated On – 16 January 2024, 11:50 AM Hyderabad: Stating that due to a mistake in the spelling of Gutti Koya tribe they were denied the benefits being provided to tribal communities, the Valasa Adivasulu Samakya has urged Governor Tamilisai Soundararajan to direct the State government to constitute a committee to work on correction of spelling mistakes in the Schedule of Telangana for Tribals. In…
హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. సమ్మర్ సీజన్‌లో విద్యుత్‌కు పెరిగే డిమాండ్ నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని ఆయన అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలు ఉంటాయని ఎంపీ తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యమైనట్టు ఫారూఖీ పేర్కొన్నారు. ప్రజలకు కలిగే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆయన అన్నారు. Read Also: గోదారోళ్లా మజాకానా.. కొత్త అల్లుడికి 300 వెరైటీ వంటకాలు నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ట్విట్టర్ వినియోగదారుల ప్రశ్నలకు బదులిస్తూ ఆయన తెలిపారు.…
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేటీఆర్ పర్యటించనున్నారు. January 16, 2024 / 11:52 AM IST రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేటీఆర్ పర్యటించనున్నారు. ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్(KCR Cup) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్న మెంట్(Volleyball tournament) ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు తదితరులు పాల్గొంటారు. Previous article SA20 | అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్.. షాక్‌లో బ్యాటర్.. వీడియో Next article Source link
A special team formed by the superior, sleuths of Central Crime Station and Adilabad I town jointly took up investigations into the lifting of bikes in Adilabad town. Updated On – 16 January 2024, 10:31 AM Superintendent of Police Gaush Alam briefs details of the arrest to pressmen in Adilabad on Monday Adilabad: Four members of an inter-state gang were arrested on the charges of lifting two-wheelers in several parts of the district. Seven motorcycles, an auto-rickshaw, TV set, camera and silver ornaments were seized from their instance. Briefing details of the arrest to pressmen here…
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌కు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. వెంటనే ఈ వీడియోపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. Read Also: గర్ల్‌ఫ్రెండ్ కోసం అమ్మాయిలా రెడీ అయి ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లిన లవర్ బాయ్ ‘స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’ పేరుతో ఉన్న గేమింగ్ యాప్‌కు సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో…
Chris Gayle : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. ఆటకు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా వైరల్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తమదేశంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో వాహనదారులకు… January 16, 2024 / 10:48 AM IST Chris Gayle : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. దంచడమే డ్యూటీగా భావించే ఈ డాషింగ్ బ్యాటర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. ఆటకు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా వైరల్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తమదేశంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో వాహనదారులకు ఉచితంగా గ్యాస్ కొట్టించాడు. పోర్ట్‌మోర్ గ్యాస్ స్టేషన్(Portmore Gas Station)లో గేల్ అక్కడికి వచ్చిన బండ్లకు గ్యాస్ కొట్టించి…
Netflix, the chosen streaming platform, recently provided an update on the impending release, unveiling details about the movie’s availability in Kannada, Tamil, Malayalam, in addition to Telugu. Updated On – 16 January 2024, 09:26 AM Hyderabad: The highly anticipated film, Salaar: Ceasefire-Part 1, marked its global debut on December 22, 2023, leaving audiences eager for its upcoming OTT release. Netflix, the chosen streaming platform, recently provided an update on the impending release, unveiling details about the movie’s availability in Kannada, Tamil, Malayalam, in addition to Telugu. Directed by Prashant Neel, Salaar: Ceasefire-Part 1 features a star…
వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభంపై ఆయన స్పందించారు. ‘గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు…