Author: Telanganapress

సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు మరో ఆప్ ఎమ్మెల్యేపై ఈడీ పట్టు బిగించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. గులాబ్ సింగ్ యాదవ్ ఢిల్లీలోని మటియాలా అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. గులాబ్ సింగ్ గుజరాత్ ఇన్‌ఛార్జ్‌గా, కో-ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. కాగా దాడులు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.గులాబ్ సింగ్ యాదవ్ ఇంట్లో బృందం ఉందని.. రాత్రి 3 గంటల నుంచి దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఎక్సైజ్ పాలసీ విషయానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. గులాబ్ సింగ్‌పై ఈడీ దాడిపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం “ఇప్పుడు నియంతృత్వ మార్గంలో ఉంది”…

Read More

Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపుల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. March 23, 2024 / 11:08 AM IST Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపుల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి (Sarfaraz Khans Father) నౌషద్‌ ఖాన్‌కు (Naushad Khan) థార్‌ కారును బహుమతిగా అందించారు (Gifts Thar Car). 2013లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్‌.. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదుటెస్టుల సిరీస్‌లో భాగంగా మూడోటెస్ట్‌ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్‌ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే 62 పరుగులు చేసి రాణించాడు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సర్ఫరాజ్‌పై…

Read More

The NPP, NPF, and NDPP are the allies of the BJP-led National Democratic Alliance (NDA). Published Date – 23 March 2024, 09:50 AM Imphal: The BJP on Friday decided to support the candidates of the National People’s Party (NPP) in the two parliamentary seats in Meghalaya, the Naga People’s Front (NPF) nominee in the Outer Manipur Lok Sabha seat, and the Nationalist Democratic Progressive Party (NDPP) contender in the lone Lok Sabha seat in Nagaland. BJP’s national spokesperson and Northeast in-charge Sambit Patra said on X: “As per the instructions of the Hon’ble National President of…

Read More

వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్‌టన్‌ తనకు క్యాన్సర్‌ ఉందని షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. తనకు క్యాన్సర్ ఉందని, కీమోథెరపీ చేయించుకుంటున్నానని తెలిపారు. శుక్రవారం ప్రసారమైన ఓ వీడియో ఆమె ఆరోగ్యాన్ని వెల్లడించింది. కొన్ని వారాలుగా ఆమె ఆచూకీ, ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు జరుగుతున్న సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది. ఆమె కడుపు శస్త్రచికిత్స కోసం జనవరిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఈ శస్త్రచికిత్స గురించి స్పష్టమైన వివరాలు బయటకు రాలేదు. తెలియని రకం క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పుడు తన గోప్యతను గౌరవించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు కేట్ మిడిల్టన్.కేట్ అస్వస్థత వార్త తెలియగానే, ఆమె భర్త, తమ్ముడు ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేట్ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన సందేశంలో పేర్కొన్నాడు. అయితే కేట్ మిడిల్టన్ గత డిసెంబర్ నుంచి కనిపించకుండ పోయింది. కేట్ కోమాలోకి వెళ్లి ఉండొచ్చని సోషల్ మీడియాలో పుకార్లు…

Read More

రష్యా రాధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ (PM Modi) ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. March 23, 2024 / 09:52 AM IST న్యూఢిల్లీ: రష్యా రాధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ హాల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ (PM Modi) ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్‌ చేశారు. మాస్కోలోని (Mascow) క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి (Crocus City Hall) ప్రవేశించిన ఐదుగురు దుండగులు (Terror Attack) కాల్పులకు తెగబడ్డారు. దీంతో 60 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే…

Read More

The mall, which falls in the Moscow region just outside the city’s boundary, was attacked around 8 p.m. (local time) just as a concert of famous rock band Piknik was about to begin at its music venue, causing chaos, RT reported. Updated On – 23 March 2024, 09:04 AM Moscow: At least 60 people were shot dead and over 100 injured as three to five unidentified gunmen, clad in body armour and armed with assault rifles, began shooting indiscriminately in a Moscow mall on Friday and set a concert hall there afire, reports said. The toll…

Read More

మనకు తెలియకుండానే మన వంటగదిలో ఆహార పదార్థాలతో సహా కొన్ని గృహోపకరణాలను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను ఆహ్వానిస్తున్నామన్న సంగతి మనకు తెలియదు. చాలామంది కిచెన్ రకరకాల పాత్రలను ఉంచుతుంటారు. వాటిలో ఆహార పదార్థాలు నింపి భద్రపరుస్తుంటారు. ఇంకొంతమంది అయితే కిచెన్ అందంగా కనిపించేందుకు రంగురంగుల డబ్బాలను ఉంచుతుంటారు. అయితే అవి మన సౌలభ్యం కోసమని భావిస్తుంటాం తప్పా…అందులో కొన్ని వస్తువులు క్యాన్సర్ కు కారణమవుతాయని మనకు తెలియకపోవచ్చు. ఇలా మన ఆరోగ్యాన్ని క్యాన్సర్ చేతుల్లోకి అప్పగిస్తున్నాం. మనం వంటగదిలో ఎలా వస్తువులను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. నాన్-స్టిక్ వంట పాత్రలు:ఈ మధ్య కాలంలో చాలా మంది వంటగదిలో నాన్న స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. నాన్ స్టిక్ అంటే స్టేటస్ కు సింబల్ గా భావిస్తుంటారు. ఏ వంట చేసినా పాత్రకు అంటుకోకుండా ఉంటుందని వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ నాన్ స్టిక్ పాత్రలు ఎంత డేంజరో మీకు తెలుసా. ఈ నాన్…

Read More

ప్రతియేటా లక్షలాది మందిని బలితీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు విరుగుడు కనిపెట్టే ప నిలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్‌ఫ ర్డ్‌ యూనివర్సిటీ, ఫ్రాన్సిప్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూ ట్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెంది న శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే స్తున్నారు. March 23, 2024 / 12:56 AM IST లండన్‌, మార్చి 22: ప్రతియేటా లక్షలాది మందిని బలితీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు విరుగుడు కనిపెట్టే ప నిలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్‌ఫ ర్డ్‌ యూనివర్సిటీ, ఫ్రాన్సిప్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూ ట్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌కు చెంది న శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చే స్తున్నారు. ‘లంగ్‌వ్యాక్స్‌’గా దీనికి పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఊపిరితిత్తుల క్యా న్సర్‌ వ్యాక్సిన్‌. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ క ణాలను గుర్తించి, తొలగించేలా ఈ వ్యాక్సి న్‌ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.…

Read More

A network engineer selling Marijuana (Ganja) was nabbed in Hyderabad. He manages computer systems in a popular hospital chain. Published Date – 23 March 2024, 08:19 AM Marijuana peddler nabbed in Hydeabad Hyderabad: Police nabbed a network engineer working in a computer company and seized 1.8 kilograms of Marijuana aka Ganja worth from his possession after a raid on a hostel where he was living, a police press release said on Saturday. The network engineer, identified as Yapuganti Phani Kumar has confessed to getting the contraband from a drug peddler Nagu, a resident of Visakhapatnam in…

Read More

సాయిపల్లవి నిజంగా టిపికల్‌ సౌతిండియన్‌. తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఆమెలోని ఆత్మవిశ్వాసం.. ఆత్మగౌరవం.. నిజాయితీ.. ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. సాటి తారలతో నిలబడితే ధృవతారగా మెరిసిపోతుంటుంది తను. అందుకే ఆమెకు అంతమంది అభిమానులు. ‘గార్గి’ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చి, దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగొచ్చిన ఈ బంగారుబొమ్మ.. ఇప్పుడిప్పుడే నిదానంగా మళ్లీ సినిమాలకు సైన్‌ చేస్తున్నది. తెలుగులో నాగచైతన్య ‘తండేల్‌’, తమిళంలో శివకార్తికేయన్‌ సినిమా ఇప్పటికే ఓకే చేసింది. అమీర్‌ఖాన్‌ కొడుకు హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నది. ఇక నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రామాయణం’లో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా మళ్లీ సాయిపల్లవి బిజీబిజీ అయిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. నటిగా ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన సాయిపల్లవి, త్వరలో మెగా ఫోన్‌ పట్టనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపింది. ‘నాకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం…

Read More