BJP | హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఎన్ శ్రీగణేష్ పార్టీని వీడారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో శ్రీగణేష్ హస్తం పార్టీలో చేరారు. త్వరలో జరగబోయే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున శ్రీగణేష్ పోటీ చేయనున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితపై శ్రీగణేష్ ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవి చూశారు. హైదరాబాద్‌లోని తుకారం గేట్‌కు చెందిన శ్రీగణేష్ 1978, ఆగస్టు 8న జన్మించారు. Source link
Author: Telanganapress
Despite their individual performances in IPL 2023, Du Plessis remains optimistic for IPL 2024. Updated On – 19 March 2024, 04:26 PM Royal Challengers Bangalore captain Faf du Plessis and Virat Kohli have a strong bond over various interests, including fashion, food, fitness, and family. They have a strong connection beyond cricket and are praised for their infectious energy and leadership qualities. Despite their individual performances in IPL 2023, Du Plessis remains optimistic for IPL 2024. Source link
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం (Prince William)కు సారా రోజ్ హాండ్బరీ (Sarah Rose Hanbury)తో అఫైర్ ఉందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను సారా తాజాగా ఖండించింది. March 19, 2024 / 04:36 PM IST Kate Middleton | ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం ఆమె గత కొన్ని నెలలుగా బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడమే. అనారోగ్యం వల్ల కేట్ పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ…
Navroz, a term of Persian origin, is a fusion of two words— “nav” meaning new and “roz” meaning day. Published Date – 19 March 2024, 03:43 PM Hyderabad: The Parsi community in the city is all set to celebrate the Persian New Year, Navroz, on March 21 at Secunderabads’s Parsi Dharamsala with authentic Persian food. Organized by the Zoroastrian Club, the ‘Navroz Fusion Fiesta’ promises to be a vibrant celebration of culture, cuisine, and camaraderie. Navroz, a term of Persian origin, is a fusion of two words— “nav” meaning new and “roz” meaning day. It marks…
వంట చేయడం ఆలస్యమైందని..భార్యను అతికిరాతకంగా చంపాడో భర్త. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా థంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతులను ప్రేమాదేవి (28), ఆమె భర్త పరస్రామ్ (30)గా గుర్తించినట్లు థాంగావ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హనుమంత్ లాల్ తివారీ తెలిపారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..పనుల కోసం బయటకు వెళ్లిన పరశురాం ఇంటికి భోజనం పెట్టాలని భార్యను అడిగాడు. అయితే అప్పటికే భోజనం రెడీగా లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన పరశురాం పదునైన కత్తితో భార్యపై దాడి చేశాడు. అనంతరం తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకుని ఉరేసుకుని చనిపోయాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది…
TSRTC | ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (HRA)ను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నంబర్ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. March 19, 2024 / 03:34 PM IST TSRTC | ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (HRA)ను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నంబర్ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసీ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా 2017 పే స్కేల్‌ని రివిజన్ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం.. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. హెచ్‌ఆర్‌ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. Source link
Raj Thackeray had parted ways with the Shiv Sena, when it was undivided and led by his cousin. However, his MNS could not make much impact even though he is seen as a powerful orator and enjoys a certain following. Updated On – 19 March 2024, 02:43 PM New Delhi: Maharashtra Navnirman Sena leader Raj Thackeray met Union Home Minister Amit Shah on Tuesday in an indication that the BJP is looking to ally with him for the Lok Sabha polls to boost its alliance in the western state. Thackeray, who arrived here on Monday, was…
ప్రధానమంత్రి మాతృద్వా వందన యోజన పథకం కింద పలు విడతల్లో గర్భిణులకు రూ.11 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ పథకం భారతదేశంలోని గర్భిణీలు, పాలిచ్చే తల్లులందరికీ వర్తిస్తుంది.2017లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేయడం ద్వారా, గర్భం దాల్చినప్పటి నుండి పుట్టిన వరకు 3 వాయిదాలలో డబ్బు చెల్లిస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా గర్భిణీలందరికీ ఉచిత మందులు, ప్రెగ్నెన్సీకి ముందు, ఆ తర్వాత పరీక్షలు చేయించుకోవడం వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఈ పథకాన్ని పొందేందుకు మీరు అధికారిక వెబ్‌సైట్ https://pmmvy.wcd.gov.inని సందర్శించాలి . తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తు.. ఫారమ్ ఒపెన్ అవుతుంది. అవసరమైన సమాచారాన్ని అందులో నమోదు చేయండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆపై సబ్మిట్ బటన్‌ను క్లిక్…
Fake SI | ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ (Secunderabad)పోలీసులు అరెస్ట్ చేశారు. March 19, 2024 / 02:27 PM IST హైదరాబాద్ : ఏడాది కాలంగా నకిలీ ఎస్‌ఐగా(Fake RPF SI) చెలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ (Secunderabad)పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఓ యువతి నకిలీ ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా చెబుతూ తిరుగుతున్నది. ఈ క్రమంలో పెళ్లి సంబంధం చూసేందుకు సదరు యువతి యూనిఫాంలోనే వెళ్లింది. అయితే అబ్బాయి తరఫున బంధువులు పై అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులుకు సమాచారం ఇవ్వండంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link
The apex court was hearing a plea of the Indian Medical Association (IMA) alleging a smear campaign by Ramdev against the vaccination drive and modern medicines. Updated On – 19 March 2024, 01:26 PM New Delhi: The Supreme Court on Tuesday sought personal appearance of Yoga guru Ramdev and Patanjali Ayurved Managing Director Acharya Balkrishna before it in the contempt proceedings relating to advertising of the company’s products and their medicinal efficacy. A bench of justices Hima Kohli and Ahsanuddin Amanullah took strong exception to the failure of the company and Balkrishna in filing replies to…