Author: Telanganapress

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్‌ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది. March 17, 2024 / 06:32 AM IST పరీక్ష జరిపి రిజల్ట్‌ ప్రకటించిన పోస్టులు 8,708 1:1 జాబితా నుంచి భర్తీ చేసినవి 8,304 మాత్రమే అందులో మళ్లీ 3 వేలకుపైగా ఖాళీకాక తప్పని దుస్థితి కామన్‌ పేపర్‌ పెట్టడం, రిలింక్విష్మెంట్‌ లేకపోవడం కారణం అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నా స్పందించని ప్రభుత్వం TREI-RB | హైదరాబాద్‌, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకులాల్లోని అన్ని క్యాటగిరీల్లో కలిపి నోటిఫై చేసిన పోస్టుల్లో ఏకంగా 404 పోస్టులను ట్రిబ్‌ నింపలేదు. వీటిలో పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థులే లేరని సమాధానమిస్తున్నది. ఇప్పుడు భర్తీ చేసిన పోస్టుల్లోనూ సగానికిపైగా ఖాళీ అయ్యే…

Read More

Prof. Deepak Garg, Vice Chancellor elaborated on the programmess offered across its five schools which encompass fields ranging from computer science and artificial intelligence to engineering, business, agriculture, sciences and humanities. Updated On – 16 March 2024, 11:56 PM Hyderabad: Chairman of the executive committee of the National Assessment and Accreditation Council (NAAC), Prof. Sahasrabudhe, on Saturday emphasised the need for the transformation of students coming out of the institutes of higher learning into innovators and problem-solvers ready to tackle global challenges. Addressing the first convocation of the S R University, Ananthasagar at Hasanparthy mandal in…

Read More

తెలుగు తెర 70ఎమ్‌ఎమ్‌ కన్నా విశాలమైనది. తనను అలరించిన నటుణ్ని వెండితెర బంగారంలా చూసుకుంటుంది. అనామకులను స్టార్లను చేసింది. సూపర్‌ విలన్‌ను మెగాస్టార్‌గా నిలబెట్టింది. వారసులకూ పట్టం కట్టింది. March 17, 2024 / 04:00 AM IST తెలుగు తెర 70ఎమ్‌ఎమ్‌ కన్నా విశాలమైనది. తనను అలరించిన నటుణ్ని వెండితెర బంగారంలా చూసుకుంటుంది. అనామకులను స్టార్లను చేసింది. సూపర్‌ విలన్‌ను మెగాస్టార్‌గా నిలబెట్టింది. వారసులకూ పట్టం కట్టింది. సెల్యులాయిడ్‌ స్క్రీన్‌కు కితకితలు పెట్టించిన కమెడియన్లనూ హీరోలు చేసిన ఘనత టాలీవుడ్‌ సొంతం. ఈ ఒరవడి పాతదే అయినా.. ఈ తరంలో మాత్రం నవ్వులు పంచుతున్న ఎందరో నటులు.. హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమ అదృష్టాన్ని నవ్వులతోనే పరీక్షించుకుంటున్నారు. కమెడియన్లు హీరోలుగా ప్రయత్నించడం తెలుగు సినిమా చరిత్రలో పాతదే! బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో ఒకరిద్దరు మాత్రమే ఇలా హీరోలుగా సాహసం చేశారు. రెండో తరంలోనూ అదే ఒరవడి కొనసాగినా.. సినిమాల…

Read More

The Telangana CM alleged that even after 10 years, the Polavaram Project is not yet completed and one cannot tell where Andhra Pradesh’s capital city is. Published Date – 16 March 2024, 10:10 PM Visakhapatnam: Telangana Chief Minister A Revanth Reddy here on Saturday said that there are no voices in Andhra Pradesh to question Prime Minister Narendra Modi even as he allegedly wants to dominate the state. Reddy said this in the context of the Union Government’s plans to privatise the Vizag Steel Plant, at a public meeting here which was organised by the state…

Read More

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. March 17, 2024 / 04:05 AM IST లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. 18న నోటిఫికేషన్‌ తెలంగాణ, ఏపీలో మే 13న పోలింగ్‌.. జూన్‌ 4న కౌంటింగ్‌ దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు.. 44 రోజులపాటు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌ , సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ అసెంబ్లీలకూ పోలింగ్‌ మన కంటోన్మెంట్‌ సహా 13 రాష్ర్టాల్లోని 26 స్థానాలకు బైపోల్స్‌ ఎన్నికల నగారా మోగడంతో అమల్లోకి వచ్చిన నిబంధనావళి రాష్ట్రంలో 3.3 కోట్లమంది ఓటర్లు.. 35,356 పోలింగ్‌ కేంద్రాలు 1951 తర్వాత సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఇదే : సీఈసీ న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.…

Read More

A window to edit Group-I application will be available on the website https://www.tspsc.gov.in from March 23 to 27. Published Date – 16 March 2024, 10:15 PM Hyderabad: The Telangana State Public Service Commission (TSPSC) received 4.03 lakh applications for the Group-I services recruitment notification as the registrations closed on Saturday. A window to edit Group-I application will be available on the website https://www.tspsc.gov.in from March 23 to 27. After deadline for edit option, no further opportunities for affecting changes in application will be permitted, the TSPSC said on Saturday. Meanwhile, candidates who have been shortlisted for…

Read More

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై శనివారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. March 17, 2024 / 03:35 AM IST కవిత అక్రమ అరెస్టుపై బీఆర్‌ఎస్‌ కన్నెర్ర నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నల్లబ్యాడ్జీలు ధరించి జాగృతి శ్రేణుల నిరసన రాష్ట్రమంతా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు (న్యూస్‌నెట్‌వర్క్‌- నమస్తేతెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై శనివారం బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రధాని దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టి ఆగ్రహ…

Read More

The schedule for the first two weeks has been already released with defending champions Chennai Super Kings taking on Royal Challengers Bangalore at home on March 22. Published Date – 16 March 2024, 10:50 PM New Delhi: BCCI secretary Jay Shah on Saturday dismissed speculation that the league would be shifted to the UAE due to the upcoming general elections in the country between April 19 to June 1. There were endless rumours about the IPL being shifted to the Emirates due to the elections which will be held in seven phases with the reports filling…

Read More

రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్‌ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదుర్కొనే బాధిత మహిళలు, యువతులు, బాలికలు నిర్భయంగా షీటీమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని సీపీ సూచించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలకు శనివారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌ పరిధిలోని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో షీటీమ్‌ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డెకాయ్‌ ఆపరేషన్‌లో భాగంగా.. మహిళలు, బాలికలను వెంబడించి, వేధించే పోకిరీలను పూర్తి ఆధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపర్చడంతో పాటు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ క్రమంలోనే గత నెల…

Read More

The victim was promised a job of a helper by the agent in Russia but however, ended up reaching the Ukraine border Updated On – 16 March 2024, 11:19 PM Hyderabad: The body of Mohd Asfan, (30), a resident of Bazaar Guard who was killed at Ukraine border was brought the city on Saturday. The burial will take place on Sunday noon. The man had travelled to Moscow in December and landed up working in the warzone. He was promised a job of a helper by the agent in Russia but however, ended up reaching the…

Read More