వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో తెలంగాణలో రవాణాశాఖు కాసుల వర్షం కురిపిస్తోంది. కోడ్ ప్రారంభమైన మొదటిరోజే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చి చేరింది. ఫీజు, ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2.51కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ. 1.32కోట్లు మూడు జిల్లాల నుంచే సమకూరింది. అన్ని కార్యాలయాల్లో టీజీతోపాటు 0001 కొత్త సీరిస్ ప్రారంభం అయ్యింది. ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపించారు వాహనదారులు. ఆన్ లైన్లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో టీజీ 09 0001 నెంబర్ కు ఏకంగా రూ. 9,61,111ధర పలికింది. రాజీవ్ కుమార్ ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. ఇన ముందు కూడా ఇంకా ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ ఉంటుందని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. ఖైరతాబాద్, టోలిచౌకి, మలక్ పేట్, తిరుమలగిరి, ఉప్పల్,…
Author: Telanganapress
ఆవగింజంత అయినా సరాసరి ప్రమేయం లేని ఓ పేలవమైన కేసులోని అబద్ధం గడప దాటేలోగా, కక్షసాధింపు అనే అసలు నిజం ప్రపంచానికి రీచ్ అయింది! సరిగ్గా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. March 16, 2024 / 10:07 AM IST ప్రధానమంత్రి మోదీ వచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంతకుముందే వచ్చింది. ఈడీ-మోదీ బంధం ఇదే కదా? 11 మార్చి 2023న ఢిల్లీ ఆఫీసులో విచారించిన ఇన్నాళ్లకు ఇప్పుడే ఏం తొందరో? సుప్రీంకోర్టు తీర్పు జస్ట్ మూడ్రోజుల్లో రానుందనే అంచనాలుండగానే ఈడీ ఉరుకులాడింది. Modi-ED | ఆవగింజంత అయినా సరాసరి ప్రమేయం లేని ఓ పేలవమైన కేసులోని అబద్ధం గడప దాటేలోగా, కక్షసాధింపు అనే అసలు నిజం ప్రపంచానికి రీచ్ అయింది! సరిగ్గా పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో నక్కి నక్కి బనాయించిన…
The BJP got Rs 8,000 crore in electoral bonds and if one compares it with the amount received by the Congress, it would be clear who has been carrying out loot, Uddhav Thackeray claimed Published Date – 16 March 2024, 09:04 AM File Photo Mumbai: Disclosures related to the electoral bonds scheme have exposed the Bharatiya Janata Party (BJP), which routinely accuses the Congress of looting the country, Shiv Sena (UBT) leader Uddhav Thackeray has said. The BJP got Rs 8,000 crore in electoral bonds and if one compares it with the amount received by the…
టీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్లను తీసుకువస్తుంది. ఆర్టీసీ బస్సుల గురించి ప్రయాణీకులను పూర్తి సమాచారం తెలిసేలా కొత్త టెక్నాలజీని కూడా వినియోగించుకుంటోంది. దీంతో ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేలా ప్లాన్ చేస్తోంది. అయితే బస్సు జాడ తెలిపే గమ్యం యాప్ ను గతేడాది టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈయాప్ ద్వారా ప్రయాణీకులు తమ బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే విమానశ్రయానికి వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులకు మినహా మిగతా వాటిలో ఈ యాప్ లేదు. కొత్త బస్సులు సమకూరితే వాటిలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ను అమర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. మంగళవారం ప్రారంభించిన 22 బస్సుల్లో గమ్యం యాప్ ను అందుబాటులోకి తీసుకవస్తున్నారు. ముందుగా దూరప్రాంతాల ఎక్స్ ప్రెస్ సూపర్ లగ్జరీ, ఏపీ బస్సులను యాప్ కు అనుసంధానం చేశారు. తర్వాత నగరంలో తిరిగే అన్ని బస్సులకు అమర్చాలని ప్రయత్నాలు చేశారు. మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు ఆగస్టు…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. జాగృతి అధ్యక్షురాలికి వైద్య పరీక్షలు చేశారు. March 16, 2024 / 09:04 AM IST న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. జాగృతి అధ్యక్షురాలికి వైద్య పరీక్షలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టు వద్ద కవిత మీడియా కంటపడకుండా ఈడీ అధికారులు ఆమెను వేరే గేటు గుండా తమ కార్యాలయానికి తరలించారు.…
Producer Anand Pandit discusses what the audience can expect from a forthcoming sequel and says, “I have no doubt that ‘Kabzaa 2’ will break many more boundaries with its star cast and storyline Published Date – 15 March 2024, 09:17 PM Hyderabad: On the occasion of the first anniversary of the Kannada thriller, ‘Kabzaa’, Pandit tells the audience what they can expect from the sequel. In 2017, the R Chandru directorial ‘Kabzaa’ was released in Kannada and dubbed in Hindi, Telugu, Tamil and Malayalam. Starring actors like Shiva Rajkumar, Shriya Saran, Upendra, and Kiccha Sudeepa, the…
Jewelry | ఆభరణాలంటే వెండి, బంగారు నగలు మాత్రమే కాదు… ఇప్పుడు సవాలక్ష రకాలు అందుబాటులోకి వచ్చాయి. ధగధగల్లో ఇవి ఖరీదైన ఖనిజాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అయితే వీటిని శుభ్రం చేసుకోవడం, జాగ్రత్త పరుచుకోవడం ఎలా అన్నది ఒక సమస్య. అందుకు పరిష్కారాలివే! రంగులేని (క్లియర్) నెయిల్ పాలిష్: దీంతో ఆభరణాల మీద ఒక పైపూతలాగా రాస్తే… వాటి రంగు, మెరుపు కోల్పోవు. వేర్వేరుగా: ఆభరణాలన్నిటినీ విడివిడిగా పెట్టడం వల్ల, ఒకదానికొకటి రాసుకుని పాడవకుండా ఉంటాయి. శుభ్రం: ప్లాస్టిక్, రాతి ఆభరణాలను సబ్బునీటిలో అద్దిన మెత్తటి బ్రష్‌తో రుద్దితే శుభ్రపడతాయి. బేబీ ఆయిల్: మెత్తటి వస్ర్తాన్ని బేబీ ఆయిల్‌లోఅద్ది ఆభరణాలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం, బేకింగ్‌సోడా: ఈ మిశ్రమాన్ని పేస్టులా చేసి లోహపు ఆభరణాలను రుద్దితే వాటి మీద ఉన్న మరకలు పోతాయి. Source link
However, the Supreme Court did not acknowledge the same and posted the matter for hearing on March 19. Published Date – 15 March 2024, 10:33 PM File Photo Hyderabad: The arrest of BRS MLC K Kavitha comes hours after the Additional Solicitor General (ASG) sought to retract from his previous statement against refraining from her arrest until the Supreme Court delivers its verdict. However, the Supreme Court did not acknowledge the same and posted the matter for hearing on March 19. In an intimation to Kavitha, her counsel and Supreme Court advocate P Mohith Rao informed…
బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని, కేంద్రానికి ని రసన తగలాలని సూచించింది. March 16, 2024 / 07:11 AM IST BRS | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌కు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని, కేంద్రానికి ని రసన తగలాలని సూచించింది. మహిళా సంఘాలు, సంస్థలు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించింది. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసిందని పార్టీ ఆరోపిస్తున్నది. లిక్కర్…
The Jubilee Hills police on Friday detained Vishal, a GHMC Town Planning Section Officer and Kiran Goud, a reporter from a vernacular news channel Published Date – 15 March 2024, 10:40 PM The Jubilee Hills police on Friday detained Vishal, a GHMC Town Planning Section Officer and Kiran Goud, a reporter from a vernacular news channel Hyderabad: The Jubilee Hills police on Friday detained Vishal, a GHMC Town Planning Section Officer and Kiran Goud, a reporter from a vernacular news channel on charges of demanding Rs 1.2 crore from a builder to manage GHMC and media…