Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. March 16, 2024 / 06:02 AM IST మేషంబంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృషభంవృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసి ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మిథునంకుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల…
Author: Telanganapress
He exuded confidence that justice shall prevail and the party will continue to fight legally. Published Date – 15 March 2024, 10:44 PM Hyderabad: BRS working president KT Rama Rao accused the BJP government at the Centre over the troubling trend of power abuse and institutional misuse to settle political scores over the last 10 years. Following arrest of BRS MLC K Kavitha, Rama Rao took to social media and highlighted the action of the Enforcement Directorate (ED), questioning the rush to arrest individuals when legal matters are still under review. “ED needs to answer the…
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి అనేవి అత్యున్నత పదవులు. వారి జీతభత్యాలు కూడా వారి పదవుల స్థాయికి తగ్గట్టే ఘనంగా ఉంటాయి. వీరి వేతనాలను కాలానుగుణంగా సవరిస్తుంటారు. వీరిలో రాష్ట్రపతికి అత్యధిక వేతనం లభిస్తుంది. వేతనంతో పాటు ఇతర భత్యాలు, సౌకర్యాలు కూడా భారీగానే లభిస్తాయి. రాష్ట్రపతి… భారత కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతం అందుకునేది రాష్ట్రపతి. రాష్ట్రపతి నెలకు రూ.5 లక్షల వేతనం అందుకుంటారు. ఆయనకు 340 గదులు ఉన్న రాష్ట్రపతిభవన్ లో బస కల్పిస్తారు.ప్రపంచంలో ఎక్కడికైనా సరే రాష్ట్రపతికి ఉచిత విమాన, రైలు ప్రయాణ సదుపాయాలు కల్పిస్తారు. ఉచిత నివాస సౌకర్యం, ఉచిత ఆరోగ్య సదుపాయం, ఆఫీసు ఖర్చుల కోసం ఏడాదికి రూ.1 లక్ష అందిస్తారు. రాష్ట్రపతి పదవీ విరమణ చేశాక నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ లభిస్తుంది. రిటైరయ్యాక పూర్తి ఫర్నిచర్ తో కూడిన బంగ్లాలో ఉచిత నివాసం. రెండు ల్యాండ్ లైన్లు, ఒక…
కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు. March 16, 2024 / 04:58 AM IST స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కవితది చెరగని ముద్ర తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేస్తే సహించని నైజం గల్ఫ్ బాధితులకు అండ మహిళాబిల్లు సాధనలో అలుపెరగని పోరు ఎంపీగా, ఎమ్మెల్సీగా తనదైన ముద్ర హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు. ఉద్యమ నాయికగా తెలంగాణపై చెరగని ముద్రవేసిన ధీరోదాత్తురాలిగా నిలిచారు. పుట్టినగడ్డ మీద మమకారంతో అమెరికాలో ఉన్నత చదువులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి మలి దశ ఉద్యమంలో ప్రవేశించిన కవిత అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఉద్యమంలో భాగస్వాములను…
The Fire department personnel with the help of five fire engines managed to douse the fire. Panic prevailed in the surrounding areas due to the thick smoke emanating from the spot. Published Date – 15 March 2024, 10:50 PM Representational Image Hyderabad:: A major fire broke out at an oil storage unit in Tolichowki on Friday evening. No casualties were reported. The Fire department personnel with the help of five fire engines managed to douse the fire. Panic prevailed in the surrounding areas due to the thick smoke emanating from the spot. Due to the fire…
ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా..శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్దెత్తున నిరసన కార్యక్రమలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కవిత అరెస్టు రాజకీయంగా ప్రేరేపితమైనదే అంటూ ఫైర్ అయ్యారు. ఏడాదిన్నర కింద కవితకు విట్ నెస్ కింద ఈడీ నోటీసులు ఇచ్చిందని..ఇవాళ వచ్చి నిందితురాలి కింద అరెస్టు చేస్తున్నామని చెబుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేశారని ఈడీని ప్రశ్నించారు. రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలో ఇవాళ కవితను అరెస్టు చేయడమంటే.. ఇదిపూర్తిగా రాజకీయ కుట్రే అంటూ విమర్శించారు. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కుట్రలను రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ,…
లడ్డూలంటే.. మనవాళ్లకు ఎంతో ఇష్టం! పెండ్లి భోజనంలో లడ్డూ వడ్డన శుభప్రదం. తిరుపతి లడ్డూ అదృష్ట సూచకం. ‘ఇవ్వండి లడ్డూ’ అని అల్లుడుగారు ఆప్యాయంగా అడిగి మరీ వేయించుకునే చొరవ లడ్డూ కల్పిస్తుంది! ఈ లడ్డూలకు కొత్త భాష్యం చెబుతున్నారు గోపు కవిత. March 16, 2024 / 04:00 AM IST లడ్డూలంటే.. మనవాళ్లకు ఎంతో ఇష్టం! పెండ్లి భోజనంలో లడ్డూ వడ్డన శుభప్రదం. తిరుపతి లడ్డూ అదృష్ట సూచకం. ‘ఇవ్వండి లడ్డూ’ అని అల్లుడుగారు ఆప్యాయంగా అడిగి మరీ వేయించుకునే చొరవ లడ్డూ కల్పిస్తుంది! ఈ లడ్డూలకు కొత్త భాష్యం చెబుతున్నారు గోపు కవిత. ఐటీ ఉద్యోగం వదిలి, విదేశాల్లో కొలువు కాదనుకొని ‘లడ్డూ బాక్స్’ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆమె స్థాపించిన తీపి పేటికలోని అన్ని లడ్డూలూ కమ్మదనాన్ని రుచి చూపించేవే! అంతకుమించి ఆరోగ్యాన్ని ప్రసాదించేవే! స్త్రీ శక్తిని చాటుతూ పోషకాల రుచులను పంచుతున్న ఈ ఆంత్రప్రెన్యూర్ జిందగీతో…
Akhilesh Yadav posted on social media platform ‘X’ “Targeting the opposition due to fear of defeat is a symbol of BJP’s desperation. The bigger the attack on the opposition, the bigger will be its defeat.” Published Date – 15 March 2024, 11:27 PM Hyderabad: Samajwadi Party chief Akhilesh Yadav and Shiv Sena(UBT) Rajya Sabha member Priyanka Chaturvedi have condemned the arrest of BRS MLC K Kavitha on Friday. Akhilesh Yadav posted on social media platform ‘X’ “Targeting the opposition due to fear of defeat is a symbol of BJP’s desperation. The bigger the attack on the…
కేంద్రంలో పదేళ్ల బిజెపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు ఈడీ ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. Abuse of power and institutional misuse to settle political scores is something that has become increasingly common with BJP Govt in last 10 years ED needs to answer Supreme Court on the inordinate rush to arrest when the matter is very much sub-judice & up for review in a… — KTR (@KTRBRS) March 15, 2024 కవిత అరెస్టు అనంతరం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ…
మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను నిర్మిస్తాం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తపల్లిలో వైద్య కళాశాల, మొగ్దుంపూర్‌లో అగ్రీకల్చరల్ కాలేజీ, ఉప్పరమల్యాలలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన విద్యానగర్/ కరీంనగర్ రూరల్/గంగాధర/ మార్చి 15: కరీంనగర్ జిల్లాను అభివృద్ధి లో అగ్రగామిగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కొత్తపల్లిలో 25 ఎకరాల్లో రూ.150 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీ, మొ గ్దుంపూర్‌లో జ్యోతీబాఫూలే గురుకుల బాలికల వ్యవసా య కళాశాల, గంగాధర మండలం ఉప్పరమల్యాలలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీచైర్‌పర్సన్ విజయతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. మెడికల్ కాలే జీ కోసం దీక్ష చేశానని, ఇప్పుడు తానే శంకుస్థాపన చేయ డం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ…