Author: Telanganapress

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రోస్ అవెన్యూ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు. కేజ్రీవాల్ మార్చి 16న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) దివ్య మల్హోత్రా కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. ఆయన పిటిషన్‌పై గురువారం (మార్చి 14), శుక్రవారం (మార్చి 15) సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణపై ఉన్న స్టేను కొట్టివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ సాయల్ తెలిపారు. అయితే హాజరు నుండి మినహాయింపు కావాలనుకుంటే ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్కు ఇప్పటివరకు ఈడీ 8సార్లు సమన్లుజారీ చేసింది. అయితే ప్రతిసారీ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో మొదటి మూడు సమన్లకు కేజ్రివాల్…

Read More

WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ పోటీ జరుగనున్నది. March 15, 2024 / 11:03 PM IST WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ పోటీ జరుగనున్నది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలై నిష్క్రమించింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో యక్షిత భాటియా 19, హేలీ మాథ్యూస్ 15, సారధి హర్మన్ ప్రీత్ కౌర్ 33, నాట్ స్కివర్ బ్రంట్ 23, అమేలియా కౌర్ 27 పరుగులతో నాటౌట్ గా నిలిచినా ముందుకు సాగలేకపోయారు. నిర్దేశిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్…

Read More

The suspect who requested Mosha to stop the car for lunch near Shamshabad bus stand, managed to divert his attention and fled with the vehicl Published Date – 15 March 2024, 09:59 PM The suspect who requested Mosha to stop the car for lunch near Shamshabad bus stand, managed to divert his attention and fled with the vehicl Hyderabad: A man fled with a car which he had hired in Shamshabad. Police said K.Mosha, a cab driver from Narsingi accepted the booking of a person, whose caller ID showed ‘MD’ on Thursday. The suspect who requested…

Read More

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కైందువ‌ల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  క‌విత ఇంట్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోదాలు జ‌రిపార‌ని బీఆర్ఎస్ నేత స‌త్య‌వ‌తి రాథోడ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేయ‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అని అన్నారు. ఎమ్మెల్సీ క‌విత ఇంటిలో సోదాలు, అటుపై ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌డంపై ఆమె స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ పెండింగ్‌లో ఉండగా, ఎమ్మెల్సీ క‌విత‌ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల‌న్నారు. ఇన్ని రోజులు ప‌ట్టించుకోకుండా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందు క‌విత‌ను అరెస్ట్ చేయ‌డమేమిట‌ని స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌శ్నించారు. ఈడీ అధికారులు చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీని రాజ‌కీయంగా బ‌ల‌హీన ప‌రిచేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ  టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నార‌ని స‌త్య‌వ‌తి రాథోడ్ విమ‌ర్శించారు. ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపుల‌కు బీఆర్ఎస్…

Read More

KTR | రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం పదేండ్ల బీజేపీ పాలనలో సర్వసాధారణంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు కవిత అరెస్టుపై ట్విట్టర్‌ (ఎక్స్‌)వేదికగా కేటీఆర్‌ స్పందించారు. March 15, 2024 / 09:53 PM IST KTR | రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం పదేండ్ల బీజేపీ పాలనలో సర్వసాధారణంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు కవిత అరెస్టుపై ట్విట్టర్‌ (ఎక్స్‌)వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తొందరలోనే ( మార్చి 19వ తేదీన ) సుప్రీంకోర్టులో విచారణకు రానున్నదని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమయంలో ఈడీ ప్రదర్శించిన దుందుడుకు తొందరపాటు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టుకు స్వయంగా ఇచ్చిన హామీని తుంగలో…

Read More

Speaking to mediapersons at Telangana Bhavan on Friday, BRS senior leader and former Minister T Harish Rao termed Kavitha’s arrest as “undemocratic, unethical and unlawful” Published Date – 15 March 2024, 08:50 PM Photo: Screen-grabbed from X. Hyderabad: The BRS called for State-wide demonstrations on Saturday against the ‘politically-motivated’ arrest of the party MLC K Kavitha by the Enforcement Direcatorate in connection with the Delhi excise policy case. The protests will be organised across all the Assembly constituencies. Speaking to mediapersons at Telangana Bhavan on Friday, BRS senior leader and former Minister T Harish Rao termed…

Read More

ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు.. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం రాజకీయ కుట్రే అని ఆరోపించారు.ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు…కావాలనే శుక్రవారం రోజు కవితను పథకం ప్రకారం అరెస్ట్ చేశారు.శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు అని కక్షతో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కవితను అరెస్టు చేశారు. అనేక సార్లు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ ను డిమొరలైజ్ చేసే ప్రయత్నం బీజేపీ,కాంగ్రెస్ కలిసి చేశాయి. కుట్రలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదు. కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు చెప్పింది. రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు కవితను అరెస్ట్ చేశారు. 19వ తేదీన సుప్రీం…

Read More

WPL 2024, MI vs RCB | ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆర్సీబీ.. టాపార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. March 15, 2024 / 09:00 PM IST WPL 2024, MI vs RCB | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తడబడింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆ జట్టు.. టాపార్డర్‌ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ (50 బంతుల్లో 66, 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి జట్టును ఆదుకుంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ (2/18), సీవర్‌ బ్రంట్‌…

Read More

Paddy growers, who have been finding it tough to get a remunerative price for their produce, have pinned hopes on the promise. Published Date – 15 March 2024, 08:00 PM File Photo Hyderabad: The implementation of Rs 500 bonus per quintal for paddy, one of the key components of the Rhythu Bharosa, that figured in the six guarantees of the Congress government in the State has been put on the back burner for now. Paddy growers, who have been finding it tough to get a remunerative price for their produce, have pinned hopes on the promise.…

Read More

అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ముగిసిన సందర్భంగా ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాండ్ పేపర్లు మంచి న్యూట్రీలు రాసిచ్చి మోసం చేసింది. మూడు నెలల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను చూసి ఓటేయాలని మేము కూడా కోరుతున్నాం. మేనిఫెస్టోలో అంశాల అమలు గురించి శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇప్పటివరకు ఇవ్వలేదు. నాలుగు డీఏలు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. రేపు నోటిఫికేషన్ అంటున్నారు.. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజే వాటిని అమలు చేయాలి. ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సాయం అన్నారు. వారి ఆత్మహత్యలకు…

Read More