Author: Telanganapress

శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల చేయ‌నుంది టీటీడీ. మార్చి 18వ తేదీ ఉద‌యం 10 గంటల నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్‌లకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అలాగే మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మార్చి 21న ఉదయం 10 గంటలకు జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే జ్యేష్టాభిషేకం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్రదక్షిణం టోకెన్లు విడుదల, మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్రస్టు దాత‌ల దర్శనం టిక్కెట్లు విడుదల, మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టోకెన్స్…

Read More

Aruri Ramesh | తాను పార్టీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే( BRS) కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్( Aruri Ramesh) అన్నారు. March 13, 2024 / 04:05 PM IST హైదరాబాద్‌ : తాను పార్టీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే( BRS) కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్( Aruri Ramesh) అన్నారు. బీఆర్‌ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిషాను కలువలేదని స్పష్టం చేశారు. నన్ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్ల లేదు. నా వ్యక్తిగత పనిమీద హైదరాబాద్‌ వెళ్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. కాగా, రమేష్ బీజేపీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నానా హంగామా సృష్టించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరూరి రమేష్‌ను వాహనంలో నుంచి బీజేపీ కార్యకర్తలు బయటకు లాగారు. బీజేపీలో చేరాలని రమేష్‌ను ఆ పార్టీ…

Read More

Taking to Instagram, Rakul shared a series of pictures in which she wore a backless, halter neck red crop top. She paired it with matching flared pants. Published Date – 13 March 2024, 03:02 PM Mumbai: Actress Rakul Preet Singh has treated her fans to some sizzling pictures, wearing an all red outfit, and fans are going gaga over her new hot look. Taking to Instagram, Rakul shared a series of pictures in which she wore a backless, halter neck red crop top. She paired it with matching flared pants. For the makeup, she went all…

Read More

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్టు చేసింది. ఇవాళ ( బుధవారం) కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. నిందితుడిని షబ్బీర్‌గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై ఎన్‌ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం. మార్చి ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ లో ఉన్న రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటోలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని…

Read More

Suicide | ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. March 13, 2024 / 03:04 PM IST అమరావతి : ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని నాజర్‌పేటకు చెందిన శివశంకర్‌రావు, నాగమణి దంపతులు . వీరికి హారిక అనే కూతురు ఉంది. కూతురు వివాహానికి చేసిన అప్పులు(Debt) తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు . గమనించిన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య నాగమణి మృతి చెందింది. భర్త శివశంకర్‌రావు, కుమార్తె హారిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Source link

Read More

Onion juice is highly appreciated as a natural and effective treatment for a wide array of hair ills. Published Date – 13 March 2024, 01:54 PM New Delhi: Hair struggles are a universal warfare, in which you have to make consistent efforts to keep the hair under control and in good condition. One can experience flaking, thinning, dandruff, and hair loss and all these conditions are manifested in different ways. Fortunately, we have simple routines that we can apply regularly to achieve healthy hair. And what if the solution to your hair dilemma is always hiding…

Read More

రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ప్రాంతంలోని అజీబో ముఖారీ మండీ హోటల్‌ యాజమాన్యం రంజాన్ మాసం సందర్బంగా ఫ్రీ హలీమ్ అని బోర్డు పెట్టారు. దీంతో జనాలు పోటెత్తారు. రంజాన్ మాసం తొలి రోజున గంట పాటు ఉచిత హలీమ్ ఇస్తామంటూ హోటల్ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. దీంతో, ఆ సాయంత్రం కస్టమర్లు హోటల్‌కు ఒక్కసారిగా పోటెత్తడంతో వారిని నియంత్రించడం యాజమాన్యం వల్ల కాలేదు. దీంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. రద్దీ భారీగా ఉండటంతో జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఉచిత ఆఫర్‌కు సంబంధించి హోటల్ యాజమాన్యం తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. న్యూసెన్స్ సృష్టించడం, ట్రాఫిక్ జాంకు కారణమైనందుకు హోటల్ నిర్వాహకులపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది కూడా చదవండి: బెంగళూరు నీటి కష్టాలు.. నెలకు ఐదుసార్లే స్నానం The post ఫ్రీ హలీమ్…

Read More

Uttarakhand Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వార‌స‌త్వం వంటి విష‌యాల్లో అంద‌రికీ ఒకే త‌ర‌హా నిబంధ‌న‌ల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. March 13, 2024 / 02:02 PM IST Uniform Civil Code Bill | వివాహం, విడాకులు, వార‌స‌త్వం వంటి విష‌యాల్లో అంద‌రికీ ఒకే త‌ర‌హా నిబంధ‌న‌ల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర‌స్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్‌ యూనిఫాం సివిల్‌ కోడ్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది (Uniform Civil Code bill into law).…

Read More

In an hour and fifteen minutes, the second seed’s aggressive baseline play secured his 50th ATP Masters 1000 match win, overwhelming his 24-year-old opponent and propelling him to the quarterfinals. Published Date – 13 March 2024, 12:29 PM Indian Wells: The defending champion Carlos Alcaraz of Spain earned a 6-3, 6-3 victory over Fabian Marozsan to avenge his last year’s Rome loss to the Hungarian and reach the quarterfinal of the ATP Master 1000 event. The second seed secured his 50th match win at the ATP Masters 1000 level with aggression from the baseline, producing heavy…

Read More

మనమందరం కుక్కల ఏడుపును చాలాసార్లు వినే ఉంటాము. అయితే దీనికి కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మత విశ్వాసాల ప్రకారం, రాత్రిపూట చాలా సేపు ఇంటి బయట కుక్క మొరిగితే లేదా ఏడుస్తుంటే, అది ఏదైనా అవాంఛనీయ సంఘటనను సూచిస్తుందని నమ్ముతారు. కొందరు దీనిని గట్టిగా నమ్ముతారు. మరికొందరు దీనిని మూఢనమ్మకంగా భావిస్తారు. అయితే, కుక్కలు అలాంటి సూచనలను ఇస్తున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. కుక్కల అరుపులు వేర్వేరు విషయాలను సూచిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం. 1. ఇంటి బయట కుక్క ఏడుపు:కుక్కలు రాబోయే ప్రమాదాన్ని లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనను ముందుగానే పసిగట్టగలవని నమ్ముతారు. కాబట్టి వారు ఏడుపు లేదా బొంగురుగా అరవడం ద్వారా దానిని వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తారు. మనకు ఎదురయ్యే ప్రమాద సంఘటనల గురించి హెచ్చరిస్తుంది. 2. అనారోగ్య సూచనలు:మీరు ఎప్పుడైనా మీ ఇంటి బయట కుక్క ఏడుపు లేదా మొరిగేటట్లు చూసినట్లయితే లేదా విన్నట్లయితే మరింత…

Read More