హన్మకొండలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాయంపేట రైల్వే గేటుదగ్గర రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మరణించాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు దగ్గర గార్డు గేటు వేశారు. అయితే రైలు అప్పుడే రాదనుకున్న కాపరి..తన గొర్రెలతో ట్రాక్ దాటే ప్రయత్నం చేశాడు. కానీ రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైనే ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా శాతవాహన రైలు ఢీకొట్టింది. గొర్రెలతోపాటు కాపరి కూడా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం ధాటికి గొర్రెలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: సెల్ ఫోన్ కి ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? Source link
Author: Telanganapress
Kejriwal | ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. March 10, 2024 / 10:45 AM IST Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో మోదీ జపం చేస్తున్న పురుషులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారి భార్యలపైనే ఉందన్నారు కేజ్రీవాల్. అవసరమైతే మీ భర్తలకు రాత్రి వేళ డిన్నర్ క్యాన్షిల్ చేయండని సూచించారు. 2024-25 బడ్జెట్‌లో మహిళలకు కొత్త స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. 18 ఏండ్లు నిండిన…
Director of Delhi Fire Service Atul Garg said that initial message “was received at around 1 a.m. that a person had fallen in the water treatment plant following which teams along with five tenders were rushed to the spot which is DJB, Keshopur Mandi”. Published Date – 10 March 2024, 09:45 AM New Delhi: A child fell in a 40 to 50 feet deep borewell in west Delhi, a fire department official said on Sunday, adding that NDRF has reached the spot and rescue operation was underway. Director of Delhi Fire Service Atul Garg said that…
కోటీశ్వరులు కావాలని ఎవరూ కోరుకోరు. మనమందరం మంచి డబ్బు సంపాదించడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవిశ్రాంతంగా పని చేస్తాము. నెలవారీ జీతం పొందేవారు కోటీశ్వరులు కాలేరు. మీరు చిన్న వయస్సులోనే అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, సరైన పొదుపు అలవాట్లను అలవర్చుకుని, మీ పెట్టుబడులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, మీరు కూడా భవిష్యత్తులో కోటీశ్వరులు కావచ్చు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే 5 చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పెట్టుబడి: మనం కోటీశ్వరులు కావాలంటే ముందుగా పెట్టుబడి పెట్టాలి. అది కూడా సమయానికి చేయాలి. మనం వేరే పని చేయకుండా మన తెలివిని ఉపయోగించి పెట్టుబడి పెట్టాలి. మీ భవిష్యత్తు అవసరాలు ఏంటి, ఏయే పెట్టుబడుల్లో మీకు మంచి రాబడి లభిస్తుందో నిపుణులను అడిగి తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోండి. డైవర్సిఫికేషన్ ముఖ్యం : బిలియనీర్లు ఎప్పుడూ మన డబ్బును ఒకే చోట కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని చెబుతారు. కాబట్టి,…
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు. March 10, 2024 / 09:45 AM IST హనుమకొండ: హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు. అయితే రైలు అప్పుడే వస్తుందా అనుకున్నాడో ఏమో.. కాపరి తన గొర్రెలను కొట్టుకుని ట్రాక్ దాటే ప్రయత్నం చేశారు. కానీ, రైలు అనుకున్న దానికంటే వేగంగా రావడంతో గొర్రెలు పట్టాలపైన ఉండిపోయాయి. వాటిని తప్పించే క్రమంలో కాపరిని కూడా రైలు ఢీకొట్టింది. దీంతో గొర్రెలతోపాటు అతడు కూడా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి గొర్రెల మృతదేహాలు…
During the search operation, Indian currency worth Rs 30 Lakh, 2 Kg gold bullion worth Rs 1.24 Crore, One Volvo XC40 Car, digital devices and incriminating documents were seized, ED said in a post on X on Saturday. Published Date – 9 March 2024, 09:15 PM New Delhi : The Directorate of Enforcement (ED), Bhubaneswar conducted search operations under provisions of PMLA, 2002, at 12 locations in Bhubaneswar, Barbil, Rourkela and Kolkata at the premises of M/s Deepak Steel and Power Ltd, M/s Snehapusph Marketing (P) Ltd, its directors and others in the matter relating to…
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధర మరో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. కమోటిడి ఫ్యూచర్ మార్కెట్లో రూ. 65వేలు దాటింది. శనివారం రూ. 66వేలకు చేరుకుంది. ప్రస్తుతం నెలలో ఇప్పటి వరకు బంగారం ధర రూ. 2,700పైగా పెరిగింది. అయితే వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రకటనతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రూ. 2,152 డాలర్లు పలికింది. అలాగే ఫ్యూచర్ మార్కెట్లో 2,158.50 డాలర్ల వద్ద ఉంది. అధిక ధరలతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ఇది కూడా చదవండి: బీజేపీ హిందూ దేవుళ్ళ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తోంది The post మహిళలకు బ్యాడ్ న్యూస్..66వేలకు చేరువలో బంగారం ధరలు..! appeared first…
చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు వేయడం తప్పనిసరి అంటున్నారు పిల్లల వైద్యులు. March 10, 2024 / 02:31 AM IST 10 ఏండ్ల వరకు దశలవారీగా వేయించాల్సిందే సర్కార్ దవాఖానల్లో ఉచితంగానే పంపిణీ సకాలంలో వ్యాక్సినేషన్‌తో 90శాతం వ్యాధులు దూరం సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): చిన్నారులకు పుట్టినప్పటి నుంచి 10ఏండ్ల వయస్సు వరకు ఇచ్చే రెగ్యులర్ టీకాలు వారి ఆరోగ్య రక్షణకు ఎంతగానో తోడ్పడతాయంటున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అంటు వ్యాధులు, ఇతర భయంకర వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు వేయడం తప్పనిసరి అంటున్నారు పిల్లల వైద్యులు. పుట్టినప్పటి నుంచి 10 ఏండ్ల వయస్సు వరకు దశలవారీగా వారికి టీకాలు ఇప్పించాలని సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో…
The hospital in Vatpally will be built with an outlay of Rs 11.20 crore Published Date – 9 March 2024, 09:15 PM Health Minister Damodara Rajanarasimha. Sangareddy: Health and Family Welfare Minister Damodara Rajanarasimha laid the foundation for a 30-bed hospital at Vatpally mandal headquarters on Saturday. The hospital will be built with an outlay of Rs.11.20 crore. Speaking on the occasion, the Health Minister said he aimed to improve the quality of healthcare in his constituency by building new hospitals and improving the capacity of existing hospitals. He also visited the Venkata Khaja Dargah and…
పాండా అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ఈ చిట్టి జంతువు చేసే విన్యాసాలు పెద్దలకూ ఇష్టమే! అదే జీవి ‘కుంగ్ ఫూ పాండా’ సినిమాగా వచ్చి చిన్నాపెద్దలందరినీ అలరిస్తున్నది. March 10, 2024 / 07:40 AM IST Kung Fu Panda | పాండా అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. ఈ చిట్టి జంతువు చేసే విన్యాసాలు పెద్దలకూ ఇష్టమే! అదే జీవి ‘కుంగ్ ఫూ పాండా’ సినిమాగా వచ్చి చిన్నాపెద్దలందరినీ అలరిస్తున్నది. 2008లో హాలీవుడ్ నుంచి మొదలైన ‘కుంగ్ ఫూ పాండా’ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రం పలు దేశాల్లో ఈ నెల 8న విడుదలైంది. మొదటి ఆట నుంచే రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్నది. రెండు రోజుల్లోనే ఏకంగా 52 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇదే ఫ్రాంచైజీలో విడుదలైన గత చిత్రాల మైలురాళ్లను దాటుకుంటూ దూసుకుపోతున్నది. 2008లో విడుదలైన మొదటి ‘కుంగ్ ఫూ పాండా’ ప్రపంచవ్యాప్తంగా 632 మిలియన్…