Warraich said a search operation continued throughout the previous day, therefore, no meeting was allowed with the PTI founder. Published Date – 9 March 2024, 09:19 PM Islamabad: The Islamabad High Court has ordered the Adiala Jail authorities to permit only those individuals to meet imprisoned former prime minister Imran Khan whose names have been approved by him, a media report said on Saturday. IHC Justice Sardar Ejaz Ishaq Khan was hearing a petition of PTI leaders Omar Ayub, Asad Qaiser and others against the Adiala jail superintendent for not allowing their meeting with Khan, the…
Author: Telanganapress
బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్‌ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్‌ను ప్రారంభించి జాతీయ స్ఫూర్తిని చాటుకుంది. March 10, 2024 / 06:29 AM IST Rameshwaram Cafe | బెంగళూరు, మార్చి 9: బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్‌ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్‌ను ప్రారంభించి జాతీయ స్ఫూర్తిని చాటుకుంది. కేఫ్‌లో మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను బలోపేతం చేశామని యజమాని రాఘవేంద్రరావు తెలిపారు. తమ సెక్యూరిటీ సిబ్బందికి విశ్రాంత సైనికులతో శిక్షణ కూడా ఇప్పించనున్నట్టు చెప్పారు. పేలుడుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం దర్యాప్తు సంస్థలకు అందించామని…
Beneficiaries who use even one unit above 200 units not eligible for zero bill. Published Date – 9 March 2024, 09:26 PM Hyderabad: The Gruha Jyothi scheme comes with a rider, one that could flush out a large number of beneficiaries. Contrary to the general perception that up to 200 units of power would be free for the beneficiaries, who have to be white ration card holders, it now turns out that any beneficiary who uses even one unit above 200 units will not be eligible for the zero bill. This was clarified by Deputy Chief…
‘గురుశిష్యుల రహస్య భేటీ’ శీర్షికతో శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, సీఎం రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, ఆ వార్త ప్రచురించిన దినపత్రికపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. March 10, 2024 / 05:40 AM IST జూబ్లీహిల్స్, మార్చి9: ‘గురుశిష్యుల రహస్య భేటీ’ శీర్షికతో శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, సీఎం రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, ఆ వార్త ప్రచురించిన దినపత్రికపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో 154/2024యూఎస్, 505(1) (బి) (సి), 505…
The BJP has announced its candidates for 3 seats in Bihar for now, which include Mangal Pandey, Dr. Lal Mohan Gupta, and Anamika Singh for the MLC election 2024. Published Date – 9 March 2024, 10:46 PM RJD chief Lalu Prasad Yadav arrives to offer prayers at the Baba Baidyanath Dham temple, in Deoghar district, Monday, Sept. 11, 2023. (PTI Photo) Patna: Bharatiya Janata Party MP K Laxman on Saturday said that Rashtriya Janata Dal (RJD) chief Lalu Yadav considers his son as poor and he doesn’t work for anyone else’s benefit except his son. “Lalu Prasad…
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతు సంఘాలు ఆదివారం ‘రైల్ రోకో’ చేపట్టనున్నాయి. ఎస్కేఎం(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో జరుగనున్న ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. March 10, 2024 / 04:41 AM IST ఎంఎస్పీ చట్టబద్ధతకు డిమాండ్ న్యూఢిల్లీ, మార్చి 9: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా ఇతర డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతు సంఘాలు ఆదివారం ‘రైల్ రోకో’ చేపట్టనున్నాయి. ఎస్కేఎం(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో జరుగనున్న ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ కేంద్రం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే బాధ్యత నుంచి తప్పించుకుపోవద్దని హితవు పలికారు. రైతులు మనుగడ సాధించాలంటే స్వామినాథన్…
INDE Racing, the first Indian Racing team to win a podium on the FIM global championships, will partake in this cross-learning initiative at the inaugural 2024 Misano E-Prix double header on 13-14 April Published Date – 9 March 2024, 11:00 PM INDE Racing, the first Indian Racing team to win a podium on the FIM global championships, will partake in this cross-learning initiative at the inaugural 2024 Misano E-Prix double header on 13-14 April Hyderabad: FIM E-Xplorer World Cup, the world’s first global all-electric offroad motorcycle series, announced it will collaborate with the ABB FIA Formula…
రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఇవాళ(శనివారం) సెక్రటేరియట్ లో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అప్ గ్రేడ్ చేయనుంది. ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నాలజీస్…
వైవిధ్యభరితమైన సంప్రదాయాన్ని కలిగిన పంజాబీ సూఫీ కవితా రంగంలో, మార్మిక కవి అయిన హజ్రత్ సుల్తాన్ బహు (1631-1691) పేరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన అబ్దుల్ ఖాదిర్ జిలాని స్థాపించిన ఖద్రియా సంప్రదాయాన్ని అనుసరించారు. March 10, 2024 / 03:40 AM IST వైవిధ్యభరితమైన సంప్రదాయాన్ని కలిగిన పంజాబీ సూఫీ కవితా రంగంలో, మార్మిక కవి అయిన హజ్రత్ సుల్తాన్ బహు (1631-1691) పేరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన అబ్దుల్ ఖాదిర్ జిలాని స్థాపించిన ఖద్రియా సంప్రదాయాన్ని అనుసరించారు. తర్వాత సర్వారీ ఖాద్రి అనే కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. పార్శీలో 140కి పైగా గ్రంథాలను బహు రచించారు. ప్రయాసతో, శాస్త్రబద్ధతతో ఆలంకారికతతో కూడుకున్న పార్శీ సూఫీ కవిత్వానికి, ఐహికత నిండిన అణకువ గల ముతకతనమున్న పంజాబీ సూఫీ కవిత్వానికి మధ్య వారధిలాంటి వాడు బహు. పంజాబీ సూఫీ కవిత్వం సామాన్య పంజాబీ రైతులను బాగా అలరించింది. పార్శీ,…
To mark International Women’s Day, members of Narisena Global Women Forum-Mancherial unit, conducted a charity programme titled ‘Kind Street’ and distributed sarees, cloths and snacks to tribals Published Date – 9 March 2024, 11:30 PM Members of NGWF distribute saris to tribal women to mark International Women’s Day at Manneguda village in Luxettipet mandal on Saturday. Mancherial: To mark International Women’s Day, members of Narisena Global Women Forum (NGWF)-Mancherial unit, conducted a charity programme titled ‘Kind Street’ and distributed sarees, clothes and snacks to tribals dwelling at remote Manneguda village in Luxettipet mandal on Saturday. NGWF…