Author: Telanganapress

Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన ఆయనకు కన్నడ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకుని గురు ఆశీస్సులు పొందారు. March 7, 2024 / 07:42 PM IST Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. గురువారం ఉదయం క్షేత్రానికి వచ్చిన ఆయనకు కన్నడ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకుని గురు ఆశీస్సులు పొందారు. అనంతరం క్షేత్ర పుర వీధుల్లో పల్లకిపై ఊరేగిస్తూ భజనలు చేశారు. ఆలయ దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి ఈవో పెద్దిరాజుతోపాటు అర్చకులు, వేదపండితులు బిల్వమాలధారణం చేసి ఘనంగా స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. Source…

Read More

Khan allegedly promised Sufiyan a security guard job in Russia and informed that he would have to undergo physical training for securing the job. After visiting his parents here in the district, Sufiyan left for Chennai on December 17 and then reached Dubai before flying to Russia. Published Date – 7 March 2024, 06:49 PM Untitled 1 Narayanpet: Ever since news of Hyderabadi youngster Mohammed Asfan’s death in war-torn Russia came to light, the family of Syed Sufiyan in Narayanpet is spending anxious moments and are appealing to the union government to expedite the process of…

Read More

బీఅర్ఎస్ పార్టీ గెలిస్తెనే…తెలంగాణ నిలుస్తుందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఅర్ఎస్ పార్టీ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలన్నారు. ఓట్ల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చినా..కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ పార్టీ  నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. 2లక్షల రుణమాఫీ నుండి ఎన్నో హామీలను కాంగ్రెస్ పక్కన పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలి. మోడీ ఆశీర్వాదం కావాలని చెప్పడం ద్వార…కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు….రాహుల్ గాంధీ ప్రధాని కాడు అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రైతుబంధుతో సహా…

Read More

Heart attack | క్రికెట్‌(Cricket) ఆడుతూ గుండెపోటుకు(Heart attack) గురైన ఓ యువకుడు మృతి చెందాడు. March 7, 2024 / 06:43 PM IST భద్రాద్రి కొత్తగూడెం : క్రికెట్‌(Cricket) ఆడుతూ గుండెపోటుకు(Heart attack) గురైన ఓ యువకుడు మృతి చెందిన(Young man died) విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో గురువారం చోటు చేసుకుంది. గౌతంపూర్‌ మిలీనియం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు పొనగంటి అంకుష్‌కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు యశ్వంత్‌(33)కు క్రికెట్‌ అంటే మక్కువ. ఈ క్రమంలో రోజు మాదిరిగానే క్రికెట్‌ ఆడేందుకు స్టేడియంకు వెళ్లాడు. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఒంట్లో కాస్త నలతగా ఉన్నదని తోటి క్రీడాకారులకు చెప్పి బయటకు వచ్చి చెట్టు నీడన కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మొదట అతడికి ఫిట్స్‌ వచ్చిందని భావించిన మిత్రులు తర్వాత గుండెపోటుకు గురయ్యాడని గుర్తించి…

Read More

Recapping Day One of the fifth Test, after Ravichandran Ashwin cleared off England’s tail end, Rohit began the session dealing in boundaries putting the pressure back on England’s bowling unit. Published Date – 7 March 2024, 05:49 PM Dharamsala: India’s star opener Yashasvi Jaiswal on Thursday completed 1000 runs in the Test and with this achievement he became the second fastest Indian to reach thousand Test runs. He achieved the milestone during the fifth and final match of the series against England at the HPCA stadium in Dharamsala on Thursday as he slammed a boundary off…

Read More

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతుండటంతో  రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది 15 నుంచి వ‌చ్చే నెల 23వ తేదీ వ‌ర‌కు ఆఫ్ డే స్కూళ్లు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు ప‌ని చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం పెట్టి ఇంటికి పంపించ‌నున్నారు. ఇక టెన్త్ ఎగ్జామ్స్ కు కేటాయించిన పాఠ‌శాల‌ల్లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గతులు నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్.. కోదండరాం, అలీఖాన్‌ నియామకం చెల్లదన్న హైకోర్టు Source link

Read More

Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. March 7, 2024 / 05:28 PM IST హైదరాబాద్‌ : సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తమని చెప్పారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. Source link

Read More

The Attapur police arrested five persons who were allegedly involved in the murder of a man at Chintalmet three days ago Published Date – 7 March 2024, 04:47 PM Representational Image Hyderabad: The Attapur police on Thursday arrested five persons who were allegedly involved in the murder of a man at Chintalmet three days ago. The arrested persons are Mohd Yasin (22), Obaid Qureshi (18), Mohammed Abdul Minhaj (20), Mohd Qayyum (19) and Mohd Faheem (23). According to the police, Yasin and the victim Fahim, are brothers and were having some disputes between them for the…

Read More

సీఎం రేవంత్‌ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోడీతో స్నేహం ఉందని చెప్పారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. సాగునీరు,తాగునీరు ఇవ్వలేం అని సీఎం అంటున్నారు. నెత్తిమీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ప్రజా పాలనలో బీసి మేజర్ కులాలకు ప్రాధాన్యత లేదు. మున్నూరు కాపు,ముదిరాజ్,యాదవ సామాజిక వర్గాల నుండి క్యాబినెట్ లో మంత్రి లేడని అన్నారు కవిత. బీజేపీ సపోర్ట్ తో 10 ఏళ్లు ఉంటా అని అంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి అంతు చూస్తా అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనపై కేసులు పెట్టాలి. కేసీఆర్ నియంత అని మాట్లాడారు..ఆ మేధావులు ఇప్పుడు నిర్భందాలపై మాట్లాడట్లేదు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా నిలవబోతుంది రేవంత్…

Read More

Dhanush | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబోలో సినిమా వస్తుందని తెలిసిందే. ఈ చిత్రం గతేడాది హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. తాజా అప్‌డేట్‌తో ధనుష్‌, రష్మిక మందన్నా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో స్పెషల్ సెట్ కూడా వేస్తున్నారని ఇప్పటికే ఓ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతుండగా.‌. కథానుగుణంగా ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పుస్కూరి రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ సోయగం…

Read More