Speed dating and singles mixers gain popularity in Hyderabad Published Date – 4 March 2024, 10:20 PM Ice-breaking games, activities like pottery, painting, and candle making are a common feature as easy conversation starters. Hyderabad: There was once a time when people relied on swiping left or right to decide who to meet on various dating apps. But now, Hyderabad’s dating scene is undergoing a significant transformation. The city has been receiving a flurry of makeovers, offering singles fresh avenues to connect and mingle. In recent times, Hyderabad has become a hub for innovative dating concepts…
Author: Telanganapress
కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు డిల్లీ వేదికగా ప్రశ్నించేందుకు, పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఆయా జిల్లాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో హరీశ్ రావు తెలంగాణ భవన్ లో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ మోసాలపై నిలదీయాలి. ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రెండు, మూడు హామీలు అసంపూర్తిగా అమలు…
Tata Motors | టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాలను విడదీయనున్నది. ఇక నుంచి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్‌గా ఉంటాయి. March 4, 2024 / 10:25 PM IST Tata Motors | టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాలను విడదీయనున్నది. ఇక నుంచి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్‌గా ఉంటాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, జాగ్వార్ లాండ్ రోవర్‌తో కూడిన కార్ల విభాగం, వాణిజ్య వాహనాల విభాగం వేర్వేరుగా ఉంటాయని సోమవారం జరిగిన టాటా మోటార్స్ బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఈ సంగతి టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా సంస్థ మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని అన్నారు. మూడో ఆటోమోటివ్ వ్యాపారాలు స్థిరంగా, స్వతంత్రంగా అభివ్రుద్ధి చెందుతాయని…
Hyderabad: Sunrisers Hyderabad has appointed Pat Cummins as their captain for the 2024 Indian Premier League season, replacing Aiden Markram. Cummins, who won the World Test Championship and the Ashes, will join SRH’s new head coach, Daniel Vettori. Published Date – 4 March 2024, 09:36 PM Hyderabad: Sunrisers Hyderabad has appointed Pat Cummins as their captain for the 2024 Indian Premier League season, replacing Aiden Markram. Cummins, who won the World Test Championship and the Ashes, will join SRH’s new head coach, Daniel Vettori. Source link
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు అర్ధరాత్రి వేళల్లో రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్‌లతో రేసింగ్‌లు నిర్వహిస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నారు. ప్రమాదకరంగా స్టంట్‌లు చేస్తూ వీకెండ్స్ లో మరింత రెచ్చిపోతున్నారు. వీటిని కట్టడి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ట్వీట్ చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఐకియా, గచ్చిబౌలి, రాయదుర్గం, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే మార్గాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ సమావేశం Source link
Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. March 4, 2024 / 09:14 PM IST Family Star | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని…
Prime Minister Narendra Modi will lay foundations and inaugurate developmental projects worth Rs 9,021 crore during his public meeting Published Date – 4 March 2024, 08:26 PM Officials are overseeing arrangements for Prime Minister Narendra Modi’s meeting at Patelguda village in Patancheru mandal of Sangareddy district on Monday. Sangareddy: The officials have made grand arrangements for Prime Minister Narendra Modi‘s public meeting at Patelguda in Patancheru mandal on Tuesday. The Prime Minister will lay foundations and inaugurate developmental projects worth Rs 9,021 crore during his public meeting. Modi will dedicate Sangareddy-Nanded-Akola NH-161, which was built with…
రాబోయే కాలం బీఆర్‌ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ( సోమవారం) ఆయన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే, అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్‌కు వినోద్‌కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నేతలంతా కలిసికట్టుగా పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు కేసీఆర్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని.. కాంగ్రెస్ నేతలు వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, ఆరోపణలు…
Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవరోజు సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. March 4, 2024 / 08:23 PM IST శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవరోజు సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి( Mahashivaratri ) వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ చైర్మన్ రెడ్డివారిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం(Rudra Homam), చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై ఉంచి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల(…
In order to test the camera, Samsung, along with X (formerly Twitter) sent four Galaxy S24 Ultra smartphones into the stratosphere with the help of stratospheric balloons. Updated On – 4 March 2024, 07:37 PM Photo of earth taken from Galaxy S24 Ultra smartphone. (Photo: Twitter) Hyderabad: Tech giant Samsung and Elon Musk’s X have joined hands to send the former’s smartphone, Galaxy S24 Ultra, in to the space to capture photographs of the earth. In order to test the camera, Samsung, along with X (formerly Twitter) sent four Galaxy S24 Ultra smartphones into the stratosphere with…