Author: Telanganapress

జయంత్‌ చౌదరికి చెందిన ఆర్‌ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్‌ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. March 3, 2024 / 04:37 AM IST న్యూఢిల్లీ: జయంత్‌ చౌదరికి చెందిన ఆర్‌ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్‌ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలి వరకు ఆర్‌ఎల్డీ.. ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జయంత్‌ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో జయంత్‌ చౌదరి బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఆర్‌ఎల్డీ రెండు స్థానాల్లో పోటీచేయనుంది. Source…

Read More

After issues of ‘conflict of interest’ arose in the selection of Vice-Chancellors for State universities, the Higher Education Department has decided to reconstitute the search committees Updated On – 2 March 2024, 11:54 PM Hyderabad: After issues of ‘conflict of interest’ arose in the selection of Vice-Chancellors for State universities, the Higher Education Department has decided to reconstitute the search committees. The matter was highlighted in the report ‘Conflict of interest hits V-C aspirants’ published in these columns in the edition dated February 28. The report pointed out that representatives of the search committee are nominated…

Read More

ఇండియాలోని ఎస్ యూవీలలో హ్యుందాయ్ క్రెటాకు భారీగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎన్ లైన్ స్పెషల్ వేరియంట్ కారును రిలీజ్ చేస్తోంది. కేవలం రూ. 25వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అత్యంత ప్రజాదరణ పొందింది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అత్యుత్తమ పనితీరుతో హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు విడుదలకు రెడీగా ఉంది. క్రెటా ఎన్ లైన్ కార్లలో ఈ కారు 3వ మోడల్. 2ఎన్ లైన్ మోడల్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు క్రెటా ఎన్ లైన్కొత్త కలర్ ఇంకా మరెన్నో అప్ డెట్స్ తో రాబోతుంది. సరికొత్త క్రెటా ఎన్ లైన్ కారును రూ. 25వేల టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29 నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. క్రెటా ఎన్ లైన్ కారు…

Read More

అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్‌లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్‌ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు. March 3, 2024 / 03:42 AM IST 10 అడుగుల ఎత్తున పేరుకుపోయిన మంచు రెనో: అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్‌లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్‌ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు. 39 వేల గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని పసిఫిక్‌ గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ తెలిపింది. చాలా చోట్ల 10 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. 160 కి.మీ. ఎల్‌-80 అంతర్‌ రాష్ట్ర రహదారిని మూసేశారు. Source link

Read More

Lack of exercise, high cholesterol, Bad eating habits, change in lifestyle can be some of the factors. Published Date – 2 March 2024, 11:23 PM Representational Image New Delhi: Medical experts have pointed out some of the major factors contributing to stress, anxiety and heart related problems in youth at a very early age. Speaking at ‘ANI Dialogues 2024-Navigating India’s Health Sector’, Dr Sandeep Nayar, Prinicipal Director and HOD, Chest and Respiratory Diseases, BLK Hospital on Saturday said that lack of outdoor activities, change in lifestyle among others have contributed a lot. “In our childhood we…

Read More

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, అతిగా మద్యం సేవించడం, ధూమపానం వంటి అనారోగ్య అలవాట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. రెడ్ మీట్:ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక నూనె:నూనెలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌తోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెకు బదులుగా ఆలివ్ నూనె లేదా కూరగాయల నూనెను ఉపయోగించడం మంచిది. ఇది గుండె-ఆరోగ్యకరమైన మోనో- బహుళఅసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. అధిక చక్కెర:చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు…

Read More

మా ఇంట్లో మా కూతురు.. కుమారుడి పెండ్లి.. మీరు కుటుంబసమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలి. పెండ్లి పత్రికలోని తేదీని జర యాది పెట్టుకోండి.. అంటూ ఆప్యాయంగా అందించే పెండ్లి పత్రిక పలకరింపు మారింది. March 3, 2024 / 02:44 AM IST ఇండ్లకు వెళ్లి కార్డులిచ్చే రోజులు పోయి.. సోషల్‌ మీడియాలో ఆహ్వానాలు గ్రూప్‌లో ప్రీ వెడ్డింగ్‌ వీడియోలు.. ఫొటోలతో ఆహ్వానం మెసేజ్‌ సంప్రదాయం కోసం నామమాత్రంగా కొన్ని కార్డుల ప్రింటింగ్‌ గతంలో ఒక్కో పెండ్లికి వేల సంఖ్యలో కార్డులు.. నేడు వందల్లోనే.. అన్ని శుభాకార్యాల ఆహ్వానాలకు వేదికగా సోషల్‌ మీడియా ఇబ్రహీంపట్నం రూరల్‌, మార్చి 2 : మా ఇంట్లో మా కూతురు.. కుమారుడి పెండ్లి.. మీరు కుటుంబసమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలి. పెండ్లి పత్రికలోని తేదీని జర యాది పెట్టుకోండి.. అంటూ ఆప్యాయంగా అందించే పెండ్లి పత్రిక పలకరింపు మారింది. పెండ్లి పత్రికల స్థానంలో సోషల్‌ మీడియాను…

Read More

Doctors using AI may replace doctors who are reluctant to use AI or adopt it. That certainly could happen in future,” he said. Published Date – 2 March 2024, 11:33 PM New Delhi: On whether artificial intelligence will replace doctors in health systems, Dr Harsh Mahajan, Radiologist on Saturday said, doctors using AI may replace those who are reluctant to use or adopt the technology. Speaking at ‘ANI Dialogues 2024-Navigating India’s Health Sector’, Dr Harsh mentioned that one way that AI can be used is like an assistant to human beings in any sector to improve…

Read More

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధకారికంగా నిర్వహించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగలేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ఆయన సేవలను కొనియాడారు సీఎం రేవంత్ . తండ్రి వారసత్వాన్ని తీసుకుని శ్రీధర్ బాబు స్వయం క్రుషితో ఎదిగారన్నారు. తండ్రి నుంచి స్పూర్తి పొంది శాసన సభ వ్యవహారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆయన సేవలు, అనుభవం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని సీఎం అన్నారు. శ్రీపాదరావులాంటి నేత తెలంగాణలో ఉండటం మన అద్రుష్టం అన్నారు. కాగా ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రముఖల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. మన నాయకుల త్యాగం, అక్కడికి వచ్చే వారికి తెలియాలన్నారు. కుమురంభీం, రాంజీగొండు, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, చాకలిఐలమ్మ, జైపాల్రెడ్డి, శ్రీపాదరావు వంటి ప్రముఖల విగ్రహాలు నెలకొల్పేందుకు త్వరలోనే…

Read More

ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమూహాల గోడలపై నవ్వని బొమ్మవు నీవైనప్పుడు నిన్ను నీవువెతుక్కో! ఓ మహిళా నిన్ను నీవువెతుక్కో!! అశ్రుధార పాల చెక్కిళ్ల నుంచి ఎర్రని కంటి జీరల వరకు నీవు సంధికాల వారధివి! ఎత్తు నీ హృదయ కేతనం! ఎత్తు నీ భావ చేతనం!! నిత్య శిక్షణల సామర్థ్యాలను ఉద్యోగ లక్షణాలకిచ్చి నీవు పోలీస్‌ అధికారిణివైతివి అత్తమామల అమ్మ నాన్నల ఆలనపాళ్లను కొంచెం కొంచెం తీసి నీవు ఐపీఎస్‌వి అయితివి కుటుంబ పాలన భాగాలన్నీ అలవోకగా సంధించి నీవు ఐఏఎస్‌వీ అయితివి కడుపు నింపినా కసవు ఊడ్చినా కంటిపాపల కడు రమణీయతను పొదవి బడి పిల్లలకు ఉపాధ్యాయినివి అయితివి ఇంటి పరిశుభ్రతవు నీవే! శుభ్రౌన్నత్యానివీ నీవే!! ఓ మహిళా నిన్ను నీవువెతుక్కో!! ఎత్తు నీ హృదయ కేతనం! ఎత్తు నీ భావ చేతనం!! ఓపికను చేతబట్టే సేవల సారథిగా హాస్పిటల్స్‌ నర్స్‌ నీవే అయితివి యాక్టర్‌గా…

Read More