Author: Telanganapress

సినిమా వాళ్ళతో పార్టీలు, విందులు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసేవాడో అందరికి తెలిసిందే. సినిమా కళాకారులతో వ్యక్తిగత పరిచయాలని కూడా రాజకీయాలకు వాడుకునేవారు ఈ రేవంత్ రెడ్డి. సినిమా నటీనటులతో రాజకీయాల నాయకులకు సంబంధాలను అంటగట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేపించిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డికి ఉందంటూ జనాలు అనుకునేది. కట్ చేస్తే ప్రభుత్వంలోకి రేవంత్ రెడ్డి వచ్చారు. మరి ఈయన చేస్తుందేంటీ అంటూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలతో అమెరికాలో సభలు పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని బొంద పెడతానంటూ విమర్శలు. ఆంద్ర ప్రదేశ్ మూలాలున్న కుమారి ఆంటీపై ట్వీట్లు. ఇప్పుడు సినిమా హీరోల ఇళ్లల్లో నైట్ పార్టీలు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న టైం పాస్ పనులివి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఒకవైపేమో ఆరు లక్షల ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజుకొక ఆటో…

Read More

Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్‌ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. February 4, 2024 / 07:13 PM IST Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్‌ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ మాట మీద నిలబడేవాడైతే ఇచ్చిన హామీలు అమలు చేసి ఓటు అడగాలన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మన ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించ లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని,…

Read More

Addressing a press conference here on Sunday, Laxman said both the parties had come to an understanding and were preparing strategies to defeat the BJP in the elections. Published Date – 4 February 2024, 06:09 PM Addressing a press conference here on Sunday, Laxman said both the parties had come to an understanding and were preparing strategies to defeat the BJP in the elections. Hyderabad: BJP Rajya Sabha Member K Laxman alleged that the Congress and the BRS had joined hands to defeat BJP in the forthcoming Lok Sabha polls in the State. Addressing a press…

Read More

ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె సురన్యాపై కేసు నమోదైంది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను ఉద్దేశించి ఆమె గత నెల 20న సోషల్‌ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కార్యక్రమానికి నిరసనగా తాను మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టుపై వివాదం చెలరేగింది. సుప్రీం కోర్టు లాయర్‌, బీజేపీ నేత అజేయ్‌ అగర్వాల్‌ శనివారం ఢిల్లీసైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేయగా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.ఈ నేపథ్యంలో సురన్యా ఇల్లు ఖాళీ చేయాలని జాంగ్‌పుర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరింది. శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే చర్యలు చేపడుతున్నందున తమ కాలనీ నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బుధవారం లేఖ రాసింది. దీనికి ఆమె ఫేస్‌బుక్‌లో సమాధానమిస్తూ.. తాము నివసిస్తున్న ఇంటికి ఆ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌తో సంబంధం లేదని తెలిపింది. ఇది కూడా చదవండి: ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే..…

Read More

Shubman Gill: టీమిండియా యువ బ్యాటర్‌, గతేడాది ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించిన శుభ్‌మన్‌ గిల్‌కు భారత క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ అల్టిమేటం జారీ చేసిందా..? వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత ఫామ్‌ కోల్పోయి దారుణంగా విఫలమవుతున్న గిల్‌కు వైజాగ్‌లో టెస్టులో ఆడకుంటే జట్టులోంచి తీసేస్తామని హెచ్చరించిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాక గిల్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ కూడా చాలా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హైదరాబాద్‌ టెస్టు వైఫల్యం తర్వాత గిల్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అల్టిమేటం జారీ చేసిందట. వైజాగ్‌ టెస్టులో ఆడకుంటే జట్టులో చోటు కోల్పోవడం పక్కా అని, మెరుగైన ప్రదర్శన ఒక్కటే తనను కాపాడుతుందని హెచ్చరించిందట. రాహుల్‌ ద్రావిడ్‌ కూడా గిల్‌కు కాస్త…

Read More

Dr. Sunil S. Hiremath, IFS, Curator, Nehru Zoological Park, Hyderabad and A. Nagamani, Deputy Curator, welcomed the team of senior officials from Kerala. Updated On – 4 February 2024, 05:04 PM Hyderabad: A senior delegation consisting of Minister for Animal Husbandry and Dairy Development, Kerala, J Chinchu Rani along with senior veterinarians from Thiruvananthapuram Zoological Park visited the visited Nehru Zoological Park, Hyderabad as a part of her two day official visit to Telangana State. Dr. Sunil S. Hiremath, IFS, Curator, Nehru Zoological Park, Hyderabad and A. Nagamani, Deputy Curator, welcomed the team of senior officials…

Read More

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్ లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,కార్పొరేటర్లు పాల్గొన్న ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ లో ప్రజలు అందరు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి జిల్లాలో ఉండే ప్రజలను అమాయకులను మోసం చేసి గద్దెనెక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యింది కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. రైతులకు రైతు బంధు పడలేదు. ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనరు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయలేదు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని…

Read More

Mahatma Jyohi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనుంది. February 4, 2024 / 05:09 PM IST హైదరాబాద్ : అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మేధావులు, ప్రొఫెసర్లకు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు. మరోవైపు, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి గానూ ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు…

Read More

Anyone with grievances can contact 040-23222182 between 10:30 am to 11:30 am. Published Date – 4 February 2024, 04:04 PM Hyderabad: As a part of the Prajavani program which is being conducted every Monday from 10:30 am to 1:00 pm at circle, zonal and GHMC head office will include a phone-in program with Commissioner Ronald Rose on February 5. Anyone with grievances can contact 040-23222182 between 10:30 am to 11:30 am. That said, offline applications will also be received at the offices. Source link

Read More

మంచిర్యాల జిల్లా : కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశామని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. గెలుపు, ఓటమి కాకుండా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తామన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో బొందపెడుతామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండ విఠల్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, మాజీ మంత్రి బోడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. Also Read.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే The post ఇబ్బంది పెడితే.. కాంగ్రెస్ పార్టీని బొందపెడతాం appeared first on tnewstelugu.com. Source link

Read More