Author: Telanganapress

ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఖరారు కాకుండా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో తెలంగాణ జలహక్కులకు తీవ్రవిఘాతం వాటిల్లనున్నది. సాగర్‌ ఆయకట్టు ఎల్లకాలం ఎండబెట్టాల్సిన దుస్థితి రానున్నది. సమయానికి విద్యుత్తు ప్రాజెక్టులు ఆదుకోలేని పరిస్థితి ఏర్పడనున్నది. February 4, 2024 / 04:55 AM IST ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే ఏపీకి వంతపాడేలా కేఆర్‌ఎంబీ ప్రొటోకాల్‌.. ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా నిబంధనలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఖరారు కాకుండా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో తెలంగాణ జలహక్కులకు తీవ్రవిఘాతం వాటిల్లనున్నది. సాగర్‌ ఆయకట్టు ఎల్లకాలం ఎండబెట్టాల్సిన దుస్థితి రానున్నది. సమయానికి విద్యుత్తు ప్రాజెక్టులు ఆదుకోలేని పరిస్థితి ఏర్పడనున్నది. అందుకు ప్రధాన కారణం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణకు సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్‌, ఆపరేషన్‌ ప్రొటోకా లే కారణం. అందులోని నిబంధనలు తెలంగాణకు తీరని శాపాలుగా మారే…

Read More

In the final, Hyderabad tennis player Ganta Sai Karteek Reddy and his partner Siddhanth Banthia lost to the Romanian and Czech Republic pair of Bogdan Pavel and Dominik Kellovsky in a close encounter Published Date – 3 February 2024, 11:16 PM Siddhanth Banthia (left) and Ganta Sai Karteek Reddy with their trophies on Saturday. Hyderabad: Hyderabad tennis player Ganta Sai Karteek Reddy and his partner Siddhanth Banthia finished runners-up in the men’s doubles of the World Tour Tennis 25K ITF Futures held at Antalya, Turkey on Saturday. In the final, the duo lost to the Romanian…

Read More

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఇక దీంతో అనుష్క శర్మ ప్రెగ్నన్సీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, కోహ్లికి మంచి స్నేహితుడైన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. విరుష్క దంపతులు ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఏబీడీ తెలిపాడు. విరాట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వమని ఓ అభిమాని డివిలియర్స్ అడగగా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం తమ రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీగా ఉన్నారు.. నేను ఎక్కువ సమాచారం ఇవ్వలేను కానీ ప్రస్తుతం విరాట్ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. ఇది అతనికి ఎంతో ముఖ్యమైన సమయం.. ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యేందుకు అదే కారణమన్నాడు.’’ అయితే ఈ విషయంపై విరుష్క జంట ఎలాంటి…

Read More

ఎక్స్‌లో వెల్లడించిన ప్రధాని రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేతకు కేంద్రం అత్యున్నత గౌరవం పలువురు నేతల అభినందనలు ఆశయాలు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమన్న అద్వానీ రథయాత్రతో దేశ రాజకీయాల్లో, హిందువుల్లో గుర్తింపు బీజేపీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు అత్యున్నత పౌరపురస్కారంతో విమర్శలకు మోదీ చెక్‌! బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి అత్యున్నత గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ప్రకటించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న దక్కడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. అత్యంత వినయం, కృతజ్ఞతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నా. ఇది వ్యక్తిగా నాకొక్కడికే దక్కినది కాదు. నా ఆశయాలు, సిద్ధాంతాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. జీవితంలో ఇంత దృఢంగా, నిబద్ధతతో ఉండటానికి నా…

Read More

The prototype of the new device, named as Etco2monitor capnograph, and the exclusive software that is being utilized on a mobile phone to track the patient’s medical information is already in the testing stage Published Date – 3 February 2024, 11:25 PM Prototype of the device, named Etco2monitor capnograph, is already in the testing stage. Hyderabad: A senior anesthesia specialist doctor from Government Medical College (GMC), Sangareddy district has collaborated with a team of young biomedical engineers to innovate a novel medical device that can monitor and measure patient’s vital medical (respiratory) gases in an ICU…

Read More

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ మాజీ  చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, చిరుమర్తి లింగయ్య రవీంద్ర నాయక్, ఎంఎల్సీ వెంకట్రాం రెడ్డి, పిర్జాదిగూడ మేయర్ జక్కావెంకట్ రెడ్డి, తదితర పార్టీ నేతలు కేసీఆర్ ను కలిశారు. సీఎం మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ తాము రచించిన పుస్తకాలను కేసీఆర్ కు అందజేశారు. అదే విధంగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు.. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారిని పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం నాడు నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ…

Read More

సారపాక/ బూర్గంపహాడ్‌/ కరకగూడెం, ఫిబ్రవరి 3: బూర్గంపహాడ్‌ మండలంలోని ఇరవెండి గ్రామంలో తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్‌ చైర్మన్‌ పంచాక్షరయ్యను మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు పంచాక్షరయ్య శాలువా కప్పి సత్కరించారు. హరీశ్‌రావు కూడా తాళ్లూరిని సత్కరించారు. ఎంపీలు మాలోత్‌ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. జడ్పీటీసీ నివాసంలో.. బూర్గంపహాడ్‌ మండలం లక్ష్మీపురంలోని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఇంటికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను జడ్పీటీసీ శ్రీలత సత్కరించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు బిక్కసాని శ్రీనివాసరావు, జలగం జగదీశ్‌, వల్లూరిపల్లి వంశీకృష్ణ, పోతిరెడ్డి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు పరామర్శ కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక భర్త రేగా సత్యనారాయణ ఇటీవల బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. మండలంలోని కుర్నవల్లిలో ఉన్న ఆయనను మాజీ మంత్రి హరీశ్‌రావు…

Read More

What aspirants aiming to join higher education institutes can expect Published Date – 3 February 2024, 11:30 PM American universities are known for their academic excellence and comprehensive support for international students, especially those pursuing higher studies in the United States. When international students first step on the US soil, their first port of call is usually the International Students and Scholars Office, designed to cater to their unique needs. This office often becomes their sanctuary, guiding them through settling in, procuring student IDs, exploring residence options, and acquainting themselves with the campus. It also plays…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 7న కోర్టు విచారణ జరుపనున్నది. మనీలాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌కు ఈడీ ఐదోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, చెల్లవని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈడీ విచారణ హాజరుకాకపోవడంపై కేజ్రీవాల్‌పై బీజేపీ కార్యదర్శి బన్సూరి స్వరాజ్‌ విమర్శలు గుప్పించారు.దర్యాప్తునకు హాజరుకాకపోవడం కేజ్రీవాల్ వైఖరి బాధ్యతారాహిత్యమని, వెళ్లకుండా వింత సాకులు చూపుతున్నారన్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైతే కేజ్రీవాల్ ఎందుకు కోర్టును ఆశ్రయించరని నిలదీశారు. దేశంలోని చట్టం సామాన్యుడితో పాటు ముఖ్యమంత్రికి సమానంగా వర్తిస్తాయన్నారు. చట్టవిరుద్ధమని తేలితే కోర్టుకు వెళ్లాలని.. అక్కడ నిజం బయటపడుతుందన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికు…

Read More

ఎక్కడో ఒక చోటనిలకడే దాని అస్తిత్వం పనిగట్టుకొని ఎవరికీఎప్పుడూ ఏ పాఠం చెప్పదు February 4, 2024 / 01:53 AM IST ఎక్కడో ఒక చోటనిలకడే దాని అస్తిత్వంపనిగట్టుకొని ఎవరికీఎప్పుడూ ఏ పాఠం చెప్పదుదాని ఆచరణ శీలతేనేను నేర్చిన పాఠంకొన్నికొన్ని సందర్భాలుమనకంతగా అర్థం కావుఅది ఊగితే గాలొస్తుందా?గాలొస్తే అది ఊగుతుందా?నిలకడ సాధించనిదితత్వం బోధపడదుఆకులు రాలుతున్నా అది వగపు గీతాలాలపించదుకాసిన కాయలపై రాయి విసిరినాకసితో ప్రతి హింసకు పూనుకోదురాచి రంపాన పెట్టినానరికి కుప్పలు వేసినా కన్నెర్ర జేయదుఎన్ని సార్లు ధ్వంసం చేసినాచిగురు దరహాసమే సమాధానంపగవాడు అలసివచ్చినాఆతిథ్యంలో తేడా చూపదుపక్షి, పాము, సీతాకోకచిలుక ఏదైనా ఒకటే భుజాల మీద ఊరేగింపేబోధి వృక్షం కింద కూర్చుంటేబుద్ధొస్తుందా అంటే బుద్ధుడే సాక్షి!ఉపకారం తప్ప ఏ అపకారం చేయకపోతేనే చెట్టంత మనిషంటారు! కోట్ల వెంకటేశ్వరరెడ్డి94402 33261 Source link

Read More